Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » RRR Movie: బాబాయ్, అబ్బాయ్ ఒకే వేదికపై కనిపిస్తారా?

RRR Movie: బాబాయ్, అబ్బాయ్ ఒకే వేదికపై కనిపిస్తారా?

  • March 8, 2022 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: బాబాయ్, అబ్బాయ్ ఒకే వేదికపై కనిపిస్తారా?

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాది మార్చి నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని వాయిదాలు పడిన ఈ సినిమాను చివరకు చెప్పిన డేట్ కు రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఓవర్సీస్ లో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలుకావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో దాదాపుగా మార్పు లేనట్టేనని చెప్పవచ్చు. తారక్, చరణ్ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా ఆర్ఆర్ఆర్ నిలిచే ఛాన్స్ ఉంది.

త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలను పెంచేసిన జక్కన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా అంచనాలను మరింత పెంచాలని భావిస్తున్నారు. బాహుబలి2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద రాజమౌళి అద్భుతాలు చేయగా ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కు చిరంజీవి, బాలయ్యలను జక్కన్న ఆహ్వానించనున్నారని సమాచారం.

ఈ మధ్య కాలంలో బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలు లేకపోయినా వీళ్లిద్దరి మధ్య గ్యాప్ ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కు బాలయ్య హాజరైతే మాత్రం ఈ వార్తలు కూడా ఆగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బాలయ్య, ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిర్మాత డీవీవీ దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Clash Between Chiranjeevi and Balakrishna1

500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #NTR

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

11 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

11 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

12 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version