Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ కి పరిచయమవుతున్న మరో తెలుగమ్మాయి.!

టాలీవుడ్ కి పరిచయమవుతున్న మరో తెలుగమ్మాయి.!

  • April 20, 2018 / 07:48 AM ISTByFilmy Focus Web
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ కి పరిచయమవుతున్న మరో తెలుగమ్మాయి.!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలా హవా పెరుగుతోంది. నిహారికా, ఇషా రెబ్బా, రీతూ వర్మ  తదితరులు చక్కని నటన ప్రదర్శిస్తూ.. విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా అడుగు పెట్టబోతోంది. ఆమె షాలిని వదనకట్టి. ఈమె ఇప్పటికే తమిళంలో హీరోయిన్ గా నిరూపించుకుంది. కొన్ని కన్నడ సినిమాలకు సైన్ చేసింది. తాజాగా తెలుగు సినిమాకి ఒకే చెప్పినట్టు సమాచారం. దగ్గుబాటి రానా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. క్షణం వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన రవికాంత్ పెరెపు ఈ సినిమాని రూపొందించనున్నారు. ఇందులో హీరోగా సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్నారు.

ఈ సినిమా గురించి షాలిని మాట్లాడుతూ.. “నేను ఇదివరకు సిద్ధూ సినిమాకోసం ఆడిషన్స్ లో పాల్గొన్నాను. రీసెంట్ గా  రవికాంత్ నిర్వహించిన ఆడిషన్స్ లోను పాల్గొన్నాను. రవికాంత్ గురించి అప్పుడే తెలుసుకున్నాను. అతని దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషం” అని చెప్పింది. ఇంకా ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ” ఇందులో నేను రాధా క్యారక్టర్ పోషించబోతున్నారు. మోడరన్ కాలేజ్ గర్ల్ రోల్. ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా కనిపించబోతున్నాను” అని వివరించింది.  షాలిని షాలిని వదనకట్టి కూడా తెలుగులో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Introducing heroine shalini vadnikati
  • #Rana Daggubati
  • #Ravikanth Perepu
  • #shalini vadnikati
  • #Telugu Cinema News

Also Read

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

trending news

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

2 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

4 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

21 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

22 hours ago

latest news

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

10 mins ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

13 mins ago
ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

2 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version