Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Ira Khan: స్టార్‌ హీరో కూతురు ఏం చెప్పిందో చూశారా!

Ira Khan: స్టార్‌ హీరో కూతురు ఏం చెప్పిందో చూశారా!

  • July 25, 2021 / 03:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ira Khan: స్టార్‌ హీరో కూతురు ఏం చెప్పిందో చూశారా!

విద్యాభ్యాసంలో సెex ఎడ్యుకేషన్‌ ఓ భాగం కావాలని విద్యా నిపుణులు, పెద్దలు చాలా ఏళ్ల నుండి చెబుతూనే ఉన్నారు. సెexని బూతుగా చూడకుండా ఓ జీవ ప్రక్రియగా చూడాలనేది వారి సూచన వెనుకున్న పరమార్థం. దీనిని కొందరు అర్థం చేసుకొని పిల్లలకు చెప్పి దారిలో పెడుతుంటే, అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా మరికొందరు పిల్లలు పెడదారిన పట్టడానికి, సెex అంటే ఏదో బ్రహ్మపదార్థం అనుకొని ఇబ్బందులు పడేదానికి కారణమవుతున్నారు. అయితే ఆమీర్‌ ఖాన్‌ కూతురు మాత్రం అలా పెరగలేదు.

ఆమీర్‌ ఖాన్‌ మాజీ భార్య (తొలి) రీనా దత్తా… తన కుమార్తె ఇరా ఖాన్‌ వయసుకు రాగానే సెex ఎడ్యుకేషన్‌ బుక్‌ తెచ్చి ఇచ్చారట. దాని గురించి అవగాహన ఉంటేనే మంచిది అని చెప్పారట. దాంతోపాటు ఒకసారి నువ్వు అద్దం ముందు నిల్చుకుని నిన్ను నువ్వు పూర్తిగా చూసుకో. అప్పుడు నీలో ఏ మార్పులు వచ్చాయో నీకే తెలుస్తుంది అని చెప్పారట రీనా దత్తా. అయితే ఇరా ఖాన్‌ అలా చూడలేదట. అయితే ఆ విషయాన్ని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పుకొచ్చింది.

దీంతోపాటు ఇరా ఖాన్‌ కొన్ని రోజుల క్రితం తన 14 ఏళ్ల వయసులో జరిగిన లైంగిక వైధింపుల ప్రయత్నం గురించి కూడా ఇలానే చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తను ఎలా స్పందించింది, కుటుంబ సభ్యులు ఎలా వెన్నంటే నిలిచారు అనే వివరాలు కూడా చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులు ఎదురవ్వగానే ఇరా ఖాన్ ఆ విషయాన్ని తన తండ్రి, తల్లికి వెంటనే మెయిల్‌ ద్వారా చెప్పింది. ఆ సమయంలో వాళ్లు ఇరాకు చాలా ధైర్యం చెప్పి, మామూలు మనిషిని చేశారట.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameer Khan
  • #Ira Khan
  • #Reena Dutta

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

40 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

2 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

7 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version