Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Aamir Khan: పెళ్లినాడు ఆమిర్‌ ఖాన్‌ కన్నీళ్లపై ఐరా ఖాన్‌ కామెంట్స్‌… ఏమందంటే?

Aamir Khan: పెళ్లినాడు ఆమిర్‌ ఖాన్‌ కన్నీళ్లపై ఐరా ఖాన్‌ కామెంట్స్‌… ఏమందంటే?

  • January 24, 2024 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: పెళ్లినాడు ఆమిర్‌ ఖాన్‌ కన్నీళ్లపై ఐరా ఖాన్‌ కామెంట్స్‌… ఏమందంటే?

నా కూతురు పెళ్లి రోజు కచ్చితంగా ఏడుస్తా… నన్ను కన్సోల్ చేయడానికి నా ఫ్రెండ్స్‌ సిద్ధంగా ఉండాల్సిందే… అంటూ ఐరా ఖాన్‌ పెళ్లి అనౌన్స్‌ చేసిన రోజే చెప్పాడు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌. ఏదో మాట వరసకు అన్నాడులే నిజంగానే ఏడుస్తాడా అని అనుకున్నారు అప్పుడంతా. అయితే ఆమిర్‌ – ఐరా బాండింగ్‌ గురించి తెలిసినవాళ్లు మాత్రం ఆమిర్‌ నిజంగా ఏడుస్తాడు… సగటు తండ్రిలా కన్నీళ్లు పెట్టుకుంటారు అని అన్నారు. అనుకున్నట్లుగానే ఏడ్చాడు కూడా. అయితే అది నటన అంటోంది ఐరా.

ఆమిర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఐరా ఖాన్ ఇటీవల మూడు ముళ్ల బంధంతో సంసార జీవితాన్ని మొదలు పెట్టింది. తన బాయ్ ఫ్రెండ్, ఫిట్‌నెస్‌ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరేను వివాహం చేసుకుంది. తొలుత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్న వీళ్లు… ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఆమిర్‌ ఖాన్‌, తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్‌ రావ్‌తో హాజరయ్యాడు.

ఇక పెళ్లి సందర్భంగా ఆమిర్‌ (Aamir Khan) భావోద్వేగం గురించి ఇటీవల ఐరా దగ్గర ప్రస్తావిస్తే… పాపా ఏడుస్తున్నట్లు బాగా నటించాడని, మైక్ దగ్గరగా ఉన్నప్పుడు గట్టిగా ఏడ్చాడు… అదే మైక్ దూరంగా వెళ్లగానే సైలెంట్ అయ్యాడు అని చెప్పుకొచ్చింది ఐరా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అయితే ఇదంతా ఆమె సరదాగా చేసిన కామెంట్సే. ఇక పెళ్లికి ముందు ఐరా – నుపుర్ కొంతకాలం ప్రేమాయణం కొనసాగించారు.

2021లో ఓ మారథాన్‌లో పాల్గొనడానికి ఇటలీ వెళ్ళినప్పుడు ఐరాకు నుపుర్ ప్రపోజ్ చేశాడు. దానికి ఓకే చేసిన ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నుపుర్‌ ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్‌తోపాటు చాలామంది సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేశాడు. ఆమిర్‌ దగ్గర ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నప్పుడే ఐరాకు కూడా ట్రైనర్‌గా చేశాడు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని అంటారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Ira Khan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

29 mins ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

24 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version