Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సునీల్ హీరోయిన్ తో ఆది ప్రేమాయణం.. నిజమేనా?

సునీల్ హీరోయిన్ తో ఆది ప్రేమాయణం.. నిజమేనా?

  • July 17, 2020 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీల్ హీరోయిన్ తో ఆది ప్రేమాయణం.. నిజమేనా?

సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి కూడా తన వైవిద్యమైన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క విలన్ గా ‘సరైనోడు’ ‘అజ్ఞాతవాసి’ అలాగే సహాయనటుడుగా ‘నిన్ను కోరి’ ‘రంగస్థలం’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా ఆది పై ఇప్పటి వరకూ ఎటువంటి రూమర్స్ వినిపించింది లేదు. అయితే ఇప్పుడు ఆది ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ హీరోయిన్ మరెవరో కాదు నిక్కీ గల్రాని. ‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ మరదలిగా నటించిన సంజనా గల్రాని చెల్లెలే ఈ నిక్కీ గల్రాని. ఆది హీరోగా నటించిన ‘మలుపు’ మరియు ‘మరకతమణి’ చిత్రాల్లో ఈమె హీరోయిన్ గా నటించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే..!

సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా.. జూలై 14న ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు కావడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వేడుకలు నిర్వహించారట. ఈ వేడుకకి నిక్కీ కూడా హాజరయ్యింది. దాంతో ‘ఆది, నిక్కీ ప్రేమలో ఉన్నారు..త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు’ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

1

2

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Pinisetty
  • #malupu
  • #Marakathamani
  • #Nikki Galrani
  • #Ravi Raja pinisetty

Also Read

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

related news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

trending news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

4 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

3 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

3 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

3 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

21 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

4 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

22 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

24 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version