Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aamir Khan: ‘లాల్‌’ దెబ్బకు ఆమిర్‌ కీలక నిర్ణయం!

Aamir Khan: ‘లాల్‌’ దెబ్బకు ఆమిర్‌ కీలక నిర్ణయం!

  • August 17, 2022 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: ‘లాల్‌’ దెబ్బకు ఆమిర్‌ కీలక నిర్ణయం!

14 ఏళ్లుగా మనసులో ఉన్న ఆలోచన, నాలుగేళ్ల కష్టం ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఎన్నో వ్యయప్రయాసలను కోర్చి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను ఆమిర్‌ ఖాన్‌ తీసుకొచ్చాడు. అయితే థియేటర్ల దగ్గర రెస్పాన్స్‌ ఏ మాత్రం ఆశాజకంగా లేదు. సినిమా ఎలా ఉంది అని కూడా చూడకుండా.. అప్పుడెప్పుడో ఆమిర్‌ అన్న మాటలు పట్టుకుని సినిమాను దూరంపెట్టాయి కొన్ని వర్గాలు. దీంతో ఆమిర్‌ సినిమాకు గ్యారంటీ అయిన ప్రారంభ వసూళ్లు కూడా రాలేదు. అయితే ఈ సినిమా ఫలితంతో ఆమిర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

‘‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు ముందు తనకు కొన్ని రోజుల పాటు నిద్ర రాలేదని.. ఈ సినిమా ఫలితం ఏమవుతుందో అని టెన్షన్‌గా ఉందని’’ ఆమిర్‌ ఆ మధ్య అన్నాడు కూడా. ఆమిర్‌ భయాన్ని నిజం చేస్తూ.. రూ.200 కోట్లు పెట్టి తీసిన సినిమాకు… బడ్జెట్‌లో నాలుగో వంతు కూడా థియేటర్ల నుండి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆమిర్‌ ఖాన్‌ కెరీర్‌లో అత్యంత నాసిరకమైన సినిమా ఇదంటూ.. ఓవైపు కొంతమంది విశ్లేషకులు అంటుంటే.. మరోవైపు వసూళ్లు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి.

రూ.50 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడానికే ‘లాల్’ చాలా కష్టపడాల్సిన పరిస్థితి. తొలి రోజు కేవలం రూ.12 కోట్లు మాత్రమే వచ్చాయంటే సినిమా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సినిమా మీద నెగిటివిటీ చూసిన ఆమిర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. సినిమాలకు విరామం ప్రకటించాలని ఆమిర్‌ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే అది ఎన్ని రోజులు అనేది తెలియాల్సి ఉంది. తన కలల ప్రాజెక్ట్‌ విషయంలో ప్రేక్షకుల స్పందనను ఆమిర్‌ తట్టుకోలేకపోతున్నాడట. అందుకే ఈ నిర్ణయం అని చెబుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్‌లో పెద్ద స్టార్ల సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. వస్తున్న సినిమాలు వస్తున్నట్లుగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఈటైమ్‌లో హీరోలు ఇలా మా వల్ల కాదు అని వదిలేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అయితే బాయ్‌కాట్‌ అనే మాట కారణంగానే ఆమిర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని కూడా అంటున్నారు. చూద్దాం దీనిపై ఏమన్నా త్వరలో క్లారిటీ వస్తుందేమో.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Actor Aamir Khan
  • #Hero Aamir Khan
  • #Laal Singh Chaddha

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

16 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

44 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version