Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వైష్ణవ్‌ నెక్స్ట్‌ పై కొత్త పుకార్లు.. నిజమవుతాయా?

వైష్ణవ్‌ నెక్స్ట్‌ పై కొత్త పుకార్లు.. నిజమవుతాయా?

  • March 18, 2021 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైష్ణవ్‌ నెక్స్ట్‌ పై కొత్త పుకార్లు.. నిజమవుతాయా?

తొలి సినిమా హిట్‌ కొడితే… వచ్చే కిక్‌ ఎంత బాగుంటుందో వైష్ణవ్‌ తేజ్‌ను అడగాలి. ఇటీవల తొలి సినిమాతో హిట్‌ కొట్టిన నాయకుడు అయనే కదా. అయితే ఆ తర్వాతి సినిమా ఏంటి అనే ప్రశ్న అవసరం లేదు. ఎందుకంటే క్రిష్ డైరక్షన్‌లో సినిమా షూటింగ్‌ కూడా అయిపోయింది కాబట్టి. దీంతో మూడో సినిమా ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి చాలా సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ సమాధానాల్లో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ వచ్చి చేరాడు.

వైష్ణవ్‌తేజ్‌ హీరోగా అనుదీప్‌ డైరక్షన్‌లో ఓ సినిమా ఉండబోతోందనేది తాజా పుకారు. ఇది వార్తగా, అప్‌డేట్‌ మారే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయనేది టాలీవుడ్‌ టాక్‌. వైష్ణవ్‌తేజ్‌లో కామెడీ టైమింగ్‌ బాగుంటుందని, అందుకే మూడో సినిమా వినోదాత్మకంగా ఉంటే బాగుంటుందని మెగా కాంపౌండ్‌ అనుకుంటోందట. దీనికి ‘జాతిరత్నాలు’ లాంటి బంపర్‌ నవ్వలు హిట్‌ తీసిన అనుదీప్‌ అయితే బాగుంటాడని నిర్ణయించారట. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం.

మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కొండపొలం’ (వర్కింగ్‌ టైటిల్‌ అంటున్నారు) పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసుకొని సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం చూస్తోందట. అయితే క్రిష్‌ ‘హరి హర వీరమల్లు’ పనుల్లో బిజీగా ఉండటంతో… వైష్ణవ్‌ సినిమా ఆలస్యమవుతోందట. ఈ సినిమాకు ‘జంగిల్‌ బుక్‌’ అనే పేరు పెడతారని పుకార్లు వచ్చాయి. అయితే ఆ పేరు పెట్టే అవకాశం తక్కువని గతంలోనే మనం చదువుకున్నాం. ఎందుకంటే క్రిష్‌ సినిమాల్లో , టైటిల్‌లో తెలుగు పక్కా కదా.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishanav Tej
  • #Anudeep
  • #Director Krish Jagarlamudi
  • #Hero Vishanav Tej
  • #Uppena

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

17 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version