Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Dongalunnaru Jagratha: ‘దొంగలున్నారు జాగ్రత్త’ రిలీజ్‌ వెనుక అంత కథ ఉందా?

Dongalunnaru Jagratha: ‘దొంగలున్నారు జాగ్రత్త’ రిలీజ్‌ వెనుక అంత కథ ఉందా?

  • September 24, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dongalunnaru Jagratha: ‘దొంగలున్నారు జాగ్రత్త’ రిలీజ్‌ వెనుక అంత కథ ఉందా?

‘దొంగలున్నారు జాగ్రత్త’… ఈ సినిమా విడుదలైంది, సినిమాలో పెద్దగా విషయం లేదు, వెళ్లిపోయింది. జరిగింది ఇదే. దీంతో అసలు ఈ సినిమా ఎందుకు థియేటర్లలో రిలీజ్‌ చేశారు, అసలు థియేటర్లలో విడుదల చేయాల్సిన సినిమానా అనే ప్రశ్న వినిపిస్తోంది. సినిమా సరైన స్టఫ్‌ లేదని అందుకే ఆడలేదని అంటున్నారు. ఓటీటీకి ఈ సినిమా ఇస్తే సరిపోయేది కదా అని కూడా అంటున్నారు. ఇంకొందరైతే అసలు ఎక్కడ రిలీజైంది ఈ సినిమా, ఎక్కువ థియేటర్లలో కనిపించడం లేదే అని అంటున్నారు. దీంతో అసలు ఏమైందా అనే చర్చ నడుస్తోంది.

‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమా ఈ నెల 23న విడుదలైంది. కీరవాణి చిన్న కొడుకు సింహా నటించిన సినిమా ఇది. మామూలుగా అయితే శ్రీసింహా సినిమా అయితే.. మొత్తం కుటుంబం వచ్చి ప్రమోట్‌ చేసింది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావుడి కూడా పెద్దగా లేదు. శ్రీసింహా కూడా కొన్ని మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్పే పెద్దగా ఏమీ చేసింది లేదు. దీంతో అసలు ఏం జరిగింది అనే చర్చ రేగింది.

‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాకు ఓటీటీ డీల్ ఎప్పుడో పూర్తయిందట. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే నేరుగా ఓటీటీ అంటే ప్రచారం సరిగా రాదు. పెద్ద సినిమా ఓకే అయితే ఓకే. కానీ చిన్న సినిమా స్ట్రెయిట్‌ ఓటీటీ అంటే అంత విలువ ఉండదు. అందుకే నేరుగా థియేటర్లలో విడుదల చేసి మమ అనిపించి.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌ చేస్తారు అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి చూస్తే.. ఈ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్. గంటన్నర నిడివిలోనే సినిమా ఉంటుంది.

నిజానికి ఇలాంటి సినిమాలు ఓటీటీలకే సూటవుతాయి అని అంటుంటారు. కాబట్టి ఇలాంటి సినిమాల కోసం థియేటర్లకు వచ్చి జనం చూడడం కష్టమే. ఇదంతా అర్థం చేసుకునే చిత్రబృందం అలా థియేటర్లలో విడుదల చేసేసి.. వారానికో, రెండు వారాలకో ఓటీటీకి ఇచ్చేస్తారట.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Preethi Asrani
  • #Samuthirakani
  • #Satish Tripura
  • #Simha Koduri
  • #Srikanth Iyengar

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

3 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version