అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న హెబ్బా పటేల్

  • March 25, 2019 / 06:13 PM IST

“కుమారి 21ఎఫ్” విడుదలైన సమయంలో హెబ్బా పటేల్ గ్లామర్ ను చూసి నోరెళ్ళబెట్టనివాళ్లు లేరంటే ఏమాత్రం అతిశయ్పోక్తి కాదు. అమ్మడు స్ట్రక్చర్, సెక్స్ అప్పీల్ ఆరేంజ్ లో ఉండేది మరి. అందుకే యువ హీరోలందరూ హెబ్బా మా సినిమాలో కావాలి అంటే మా సినిమాలో కావాలి అని క్యూ కట్టారు. కానీ.. కొన్ని రాంగ్ ఛాయిస్ ల కారణంగా హెబ్బా కెరీర్ మొదలైనంత వేగంగా కిందపడింది. ముఖ్యంగా.. “నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్,, 24 కిస్సెస్” లాంటి డిజాస్టర్స్ తర్వాత హెబ్బాకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇంకా చెప్పాలంటే కనీసం ఆమె కోసం ఎంక్వైరీస్ కూడా జరగడం లేదు. అందులోనూ మొన్నామధ్య అమ్మడు కాస్త బొద్దుగా తయారవ్వడంతో హెబ్బా షేపవుట్ అయ్యింది అనే టాక్ గట్టిగా స్ప్రెడ్ అయ్యింది.

దాంతో తాను మళ్ళీ బ్యాక్ టు షేప్ అని జనాలందరికీ తెలియాలి అనుకుందో లేక దర్శకులకు ఎర వేయాలి అనుకుందో తెలియదు కానీ.. కొన్ని రోజులుగా వరుసబెట్టి హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ వస్తోంది. ఈ ఫోటోలు చూసి దర్శకులు ఆమెకు అవకాశాలు ఇస్తారో లేదో తెలియదు కానీ.. ఆ ఫోటోలు చూస్తున్న యువత మాత్రం వెర్రెక్కిపోయి.. వేడెక్కిపోతున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus