Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ స్టార్ తో లవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందట..!

బాలీవుడ్ స్టార్ తో లవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందట..!

  • April 24, 2021 / 08:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ స్టార్ తో లవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందట..!

గోవా బ్యూటీ ఇలియానా..! ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ‘దేవదాసు’ ‘పోకిరి’ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ.. అప్పటివరకూ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారికి చమటలు పట్టించింది. రెండు సినిమాలకే ఈమె స్టార్ హీరోయిన్ అయిపోవడం చూసి అప్పట్లో చాలా మంది కుళ్ళుకున్నారు. టాలీవుడ్లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న మొదటి హీరోయిన్ ఇలియానానే..!

అంతేకాదు ఈమె కోసం ఖరీదైన హోటల్స్ లో నిర్మాతలు రూమ్స్ బుక్ చేసేవారు. ఈమె అసిస్టెంట్ లకు కూడా అదే విధంగా ఖరీదైన రూమ్లు ఇచ్చేవారట..! అంతేకాకుండా అదనంగా అలోవెన్స్ లు కూడా ఇచ్చేవారట నిర్మాతలు..! కానీ ఈమె టాలీవుడ్ ను నిర్లక్ష్యం చేసి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ ఈమె క్లిక్ అయ్యింది లేదు. తరువాత విదేశీయుడితో ప్రేమలో పడింది. అతనితో డేటింగ్ మొదలుపెట్టింది. కానీ అతను ఇలియానాను మోసం చేసాడని వినికిడి.

Ileana about her dream role

అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్న ఇలియానా కలలు.. కలలుగానే మిగిలిపోయాయి. తరువాత ఈమె డిప్రెషన్ కు వెళ్లిపోవడం, బాగా లావు అవ్వడం జరిగింది.తరువాత కోలుకుంది కానీ అవకాశాలు మరింతగా తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకున్న ఇలియానా ఇప్పుడు మళ్ళీ ప్రేమలో పడిందని వినికిడి. ఓ బాలీవుడ్ స్టార్ తో ఈమె కొద్దిరోజులుగా తెగ ఎంజాయ్ చేస్తుందట. ఈసారైనా ఈమె ప్రేమ వ్యవహారం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి..!

1

4ileana stunning shotoshoot

2

6ileana stunning shotoshoot

3

5ileana stunning shotoshoot

4

Ileana (3)

5

Ileana (2) (1)

6

Ileana (1)

7

ileana Latest Stunning Look1

8

ileana latest still

9

ileana latest pics (10)

10

ileana latest pics (9)

11

ileana latest pics (8)

12

7ileana

13

2ileana stunning shotoshoot

14

3ileana stunning shotoshoot

15

ileana latest pics (5)

16

1ileana stunning shotoshoot

17

ileana latest pics (3)

18

20ileana

19

ileana latest pics (1)

20

ileana latest pics

21

22

23

24

25

26

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ileana D'Cruz
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

24 mins ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

22 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

23 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

24 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 day ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version