Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Kalyan Ram: బింబిసార మరో బాహుబలి అవుతుందా..?

Kalyan Ram: బింబిసార మరో బాహుబలి అవుతుందా..?

  • May 29, 2021 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: బింబిసార మరో బాహుబలి అవుతుందా..?

టాలీవుడ్ యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా సక్సెస్ అయితే మార్కెట్ భారీగా పెరగడంతో పాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పాన్ ఇండియా సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంటే మాత్రం ఆ సినిమాను నిర్మించిన నిర్మాత భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అయితే టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ బింబిసారలో నటిస్తున్నారు.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు మాస్ హీరోకు కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నా భారీగా విజయాలను సొంతం చేసుకోలేక పోవడం వల్ల స్టార్ హీరో కాలేకపోయారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వశిష్ట్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బింబిసార సినిమాలో నటిస్తున్నారు. నిన్న రిలీజైన బింబిసార పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం రైటా..? రాంగా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బింబిసార లాంటి సినిమాను కళ్యాణ్ రామ్ ఎంచుకోవడం కరెక్ట్ అయినా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో కాకుండా పేరున్న డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమాలో నటించడానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే బాగుండేదని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మగధీర లో చరణ్, బాహుబలిలో ప్రభాస్ లా బలమైన కవచాన్ని ధరించి కత్తి పట్టిన కళ్యాణ్ రామ్ బింబిసారతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా మరో మగధీర లేదా బాహుబలి అవుతుందా అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara Movie
  • #Chirantan Bhatt
  • #hari krishna
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

6 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

4 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

5 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

23 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version