Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nayanatara: కాంట్రవర్సియల్‌ సినిమా ట్రైలర్‌ తీసుకొస్తారట… ఈసారి ఏమవుతుందో?

Nayanatara: కాంట్రవర్సియల్‌ సినిమా ట్రైలర్‌ తీసుకొస్తారట… ఈసారి ఏమవుతుందో?

  • April 2, 2024 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanatara: కాంట్రవర్సియల్‌ సినిమా ట్రైలర్‌ తీసుకొస్తారట… ఈసారి ఏమవుతుందో?

ఇటీవల కాలంలో తమిళనాటు తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు ఏదో విధంగా వివాదంలో చిక్కుకుంటున్నాయి. అయితే అలాంటి సినిమాలకు నయనతారకు (Nayanthara) కచ్చితంగా కనెక్టివిటీ ఉంటోంది. ఈ మాట వింతే విచిత్రంగా అనిపించొచ్చు కానీ.. ఇది నిజం. ఎందుకంటే ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ (Annapoorani: The Goddess of Food) సినిమా ఎంతటి రచ్చ చేసిందో మీకు తెలిసిందే. ఆ సినిమాలో నయన్‌ పాత్ర, ఆ క్యారెక్టర్‌ను చూపించిన తీరు విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమాకు అలాంటి సమస్యే వచ్చింది.

అయితే, ఆ సినిమా మీద వచ్చి వివాదం కొత్తది కాదు. అలాగే ఆ సినిమాలో ఆమె నటిస్తోందా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. తమిళంలో ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) దర్శకత్వంలో ‘ఎల్‌ఐసీ’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) అనే సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ‘లవ్‌ టుడే’ (Love Today) ఫేమ్‌ నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) హీరో. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి (Krithi Shetty) నటిస్తోందనే విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేస్తారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

ఇటీవలే సింగపూర్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది సినిమా టీమ్‌. ఏప్రిల్‌ 14న తమిళ కొత్త సంవత్సరం కాబట్టి… ఆ రోజు సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ఆలోచిస్తోందని టాక్‌. ఈ నేపథ్యంలో రెండు విషయాల్లో క్లారిటీ రావొచ్చు అంటూ ఓ వార్త బయటికొచ్చింది. ఒకటి ఈ సినిమా ప్రదీప్‌కి సోదరిగా నయనతారని ఎంపిక చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన లేదు. ఇక సినిమా టైటిల్‌.

ఈ సినిమాకు ‘ఎల్‌ఐసీ’ అనే టైటిల్‌ పెట్టడం విషయంలో ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసి న్యాయపరమైన చర్యలకు దిగింది. దీంతో ఈ టైటిల్‌ పెడతారా? నయన్‌ ఉంటుందా అనే రెండు డౌట్స్‌ ఆ రోజు క్లియర్‌ అవుతాయి అంటున్నారు. విఘ్నేశ్‌ శివన్‌ సినిమా కాబట్టి నయన్‌ నటించడం పెద్ద కష్టం కాదు అని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #LIC
  • #Nayanthara
  • #Pradeep Ranganathan
  • #Vignesh Shivan

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

7 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

9 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

10 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

10 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

10 hours ago

latest news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

11 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

12 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

13 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version