Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాక్షసుడు చిత్రాన్ని నా మొదటి సినిమాలా భావిస్తున్నా: బెల్లంకొండ శ్రీనివాస్

రాక్షసుడు చిత్రాన్ని నా మొదటి సినిమాలా భావిస్తున్నా: బెల్లంకొండ శ్రీనివాస్

  • July 31, 2019 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాక్షసుడు చిత్రాన్ని నా మొదటి సినిమాలా భావిస్తున్నా: బెల్లంకొండ శ్రీనివాస్

హీరోహీరోయిన్లు తాము నటించే ప్రతి సినిమాను తమ మొదటి సినిమాగా భావించి నటిస్తామని ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. అలా అనుకోని నటించడం వల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించినట్లు ఉంటుందని వారి భావన. అయితే.. “హెలో” ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. “అఖిల్ ని ఇలాంటి సినిమాతో ఎంట్రీ ఇప్పిద్దామనుకున్నాను. ఇది అఖిల్ కి రీరీ ఎంట్రీ లాంటి సినిమా” అని చెప్పడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు మన బెల్లంకొండ శ్రీనివాస్ బాబు కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతూ “ఇప్పటివరకూ చాలా తప్పులు చేశాను కానీ.. రాక్షసుడు నా మొదటి సినిమా. ఇకనుంచి మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాను. నా రెండో సినిమా కోసం వెయిట్ చేయండి” అని బెల్లంకొండ శ్రీనివాస్ అనడం గమనార్హం.

rakshasudu-movie-bellamkonda-sreenivas

అంటే అఖిల్ రెండో సినిమాకి రీరీ ఎంట్రీ అంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ 7వ చిత్రానికి ఎన్ని “రీ”లు పెట్టాలా అని చర్చించుకొంటున్నారు. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకొన్న “రాట్ససన్” చిత్రానికి రీమేక్ గా రూపొందిన “రాక్షసుడు” సినిమాపై బెల్లం బాబు మాత్రమే కాదు అనుపమ కూడా చాలా ఆశలు పెట్టుకొంది. ఈ సినిమా హిట్ అయితేనే వీరిద్దరి మనుగడ సాధ్యమవుతుంది. ఆగస్ట్ 2న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #BellamkondaSreenivas
  • #Rakshasudu

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

2 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

5 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

6 hours ago

latest news

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

3 hours ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

5 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

7 hours ago
Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version