Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘ఇండియన్‌ 2’కి ఏదీ కలసి రావడం లేదుగా

‘ఇండియన్‌ 2’కి ఏదీ కలసి రావడం లేదుగా

  • February 10, 2021 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఇండియన్‌ 2’కి ఏదీ కలసి రావడం లేదుగా

హిట్‌ సినిమా.. అందులోనూ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ రావడం అంత సులభం కాదు. తొలి సినిమాకు మించిన కథ, కథనం, క్యాస్టింగ్‌తో సినిమా సిద్ధం చేయాలి. విజయవంతంగా సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చి విజయం సాధించాలి. తెలుగు పరిశ్రమలో సీక్వెల్స్‌ అంతగా అచ్చి రాకపోయినా, తమిళ పరిశ్రమకు బాగానే అచ్చొస్తున్నాయి. ఆ విషయం పక్కనపెడితే ‘భారతీయుడు’ సీక్వెల్‌కు ఇంకా బాలారిష్టాలు తొలగిపోవడం లేదు. సినిమా ప్రారంభం నుంచి ఏదో ఒక అడ్డు పడుతూనే ఉంది. అన్నీ దాటుకొని వెళ్తున్నా, తాజాగా మారో అడ్డండి వచ్చింది.

ఇండస్ట్రీ హిట్స్‌లో ఒకటైన ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబోలోనే ఈ సినిమా రూపొందుతోంది కరోనా కంటే ముందే ఈ సినిమా మొదలైంది. అయితే అప్పటి నుంచి ఏదో రూపంలో సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదట్లో కమల్ హాసన్‌కు మేకప్ వల్ల చర్మ సమస్యలు వచ్చాయని వార్తలొచ్చాయి. అదే సమయంలో సినిమా చిత్రీకరణ ఆగింది. ఆ తర్వాత సినిమా మొదలైనా షూటింగ్ స్పాట్‌లో క్రేన్ మీద పడడంతో ముగ్గురు చనిపోయారు.

సినిమా క్రూ చనిపోయిన ఘటన విషయంలో కాస్త విభేదాలు తలెత్తాయి. దాంతో సినిమా ఆగిపోతుందేమో అనుకున్నారు. కానీ అన్నీ కుదురుకున్నాయి. ఈ లోగా కరోనా వచ్చింది. దాంతో దాదాపు సంవత్సర కాలం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేద్దాం అనుకుంటే షాక్‌ తగిలిందట. సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్న రత్నవేలు తప్పుకున్నట్లు సమాచారం. సినిమాకు మొదట రవి వర్మన్‌ను డీవోపీ అనుకున్నారు. అతను తప్పుకోవడంతో రత్నవేలు వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా వెళ్లిపోయారట.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #indaian 2
  • #Kamal Haasan
  • #Rathanvelu
  • #Shanker

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

9 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

13 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

10 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

11 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

12 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

13 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version