Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ravi Teja: మాస్ మహారాజ్ ఆ ఫీట్ ను సాధిస్తారా?

Ravi Teja: మాస్ మహారాజ్ ఆ ఫీట్ ను సాధిస్తారా?

  • August 30, 2021 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: మాస్ మహారాజ్ ఆ ఫీట్ ను సాధిస్తారా?

రాజా ది గ్రేట్ తరువాత క్రాక్ సినిమాకు ముందు రవితేజ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదనే సంగతి తెలిసిందే. క్రాక్ సక్సెస్ తో రవితేజ ఫ్యాన్స్ సైతం చాలా సంతోషిస్తున్నారు. రవితేజ కెరీర్ లో కిక్ బిగ్గెస్ట్ హిట్ కాగా క్రాక్ ఆ సినిమాను మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. క్రాక్ సినిమా నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా భారీ మొత్తంలో లాభాలను అందించడం గమనార్హం. క్రాక్ సినిమా ట్రైలర్ తోనే అంచనాలను పెంచగా సినిమా అంచనాలను మించి విజయం సాధించింది.

క్రాక్ సినిమాలో రవితేజ లుక్స్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రవితేజ ముఖంలో మునుపటి గ్రేస్ వచ్చిందని వయస్సు పెరుగుతున్నా క్రాక్ సినిమాలో రవితేజ యంగ్ గా కనిపించారని కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

అయితే రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం వీర సినిమా తెరకెక్కి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. రవితేజ ఖిలాడీ మూవీతో ఆ చేదు జ్ఞాపకంను ఖచ్చితంగా తుడిచివేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్రాక్ సక్సెస్ తో జోరుమీదున్న రవితేజ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం రవితేజ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Studios
  • #devi sri prasad
  • #Dimple Hayati
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

1 hour ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

17 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

18 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version