Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Auto Ramprasad: హాట్ టాపిక్ గా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్ ఆటో రాంప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు..!

Auto Ramprasad: హాట్ టాపిక్ గా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్ ఆటో రాంప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు..!

  • November 25, 2022 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Auto Ramprasad: హాట్ టాపిక్ గా మారిన ‘జబర్దస్త్’ కమెడియన్ ఆటో రాంప్రసాద్ లేటెస్ట్ ఫోటోలు..!

‘జబర్దస్త్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని సెలబ్రిటీలు అయిపోయిన వారి లిస్ట్ పెద్దదే. అయితే ఇందులో స్టార్స్ గురించి చెప్పుకోవాలి అంటే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ల గురించి చెప్పుకోవాలి. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ప్రేక్షకులు వీళ్ళ స్కిట్ లు చూసి విపరీతంగా నవ్వుకుంటూ ఉంటారు. ఈ ముగ్గురు చేసే స్కిట్లు అంత బాగా పండడానికి ముఖ్య కారణం వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ అని కూడా చెప్పొచ్చు.

అందుకే అవి ఎక్కడా కూడా నటిస్తున్నట్టు అనిపించవు. నిజజీవితంలో ముగ్గురు స్నేహితులు జోకులు వేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఈ ముగ్గురూ కూడా సినిమాల్లో బిజీ అయిపోయారు. సుడిగాలి సుధీర్ అయితే హీరో అయిపోయాడు. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గాలోడు’ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మిక్స్డ్ టాక్ తో కూడా ఆ మూవీ మాస్ సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సుడిగాలి సుధీర్ క్రేజ్ వల్లే ఈ సినిమా సక్సెస్ అందుకుంది అనే మాట వాస్తవం.

ఇక ‘గాలోడు’ సక్సెస్ ను తన స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లతో సెలబ్రేట్ చేసుకున్నాడు సుధీర్. అయితే ఈ ఫొటోల్లో ఆటో రాంప్రసాద్ నెత్తికి ఏదో కవర్ తొడిగినట్టు ఉంది. ఈ ఫోటోలపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాంప్రసాద్ కు ఏమైంది ఏమైంది అంటూ వాళ్ళ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘గాలోడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాంప్రసాద్ హాజరు కాలేదు.

కానీ గెటప్ శ్రీను స్టేజి పైనే రాంప్రసాద్ కు కాల్ చేసి సుధీర్ కు ఇవ్వగా అతను ఆల్ ది బెస్ట్ చెప్పాడు. రాంప్రసాద్ హెడ్ కి సర్జరీ చేయించుకోవడం వల్ల రాలేకపోయాడు అని తర్వాత శ్రీను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఫోటోలు బయటకు రావడంతో అందరిలోనూ ఆందోళన పెరిగింది. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. రాంప్రసాద్ సర్జరీ చేయించుకున్న మాట నిజమే కానీ అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అని అతని సన్నిహితుల సమాచారం.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Auto Ram Prasad
  • #Jabaradasth
  • #Ram Prasad

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version