Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Srikanth Addala: బెల్లంబాబు దృష్టి శ్రీకాంత్‌ మీద పడిందా?

Srikanth Addala: బెల్లంబాబు దృష్టి శ్రీకాంత్‌ మీద పడిందా?

  • May 20, 2021 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth Addala: బెల్లంబాబు దృష్టి శ్రీకాంత్‌ మీద పడిందా?

స్ట్రెయిట్‌ పాయింట్‌కి వచ్చేద్దాం… టాలీవుడ్‌లో రీమేక్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా శ్రీకాంత్‌ అడ్డాల మారిపోయాడా? ఏమో.. ఆయనకు వస్తున్న అవకాశాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ప్రస్తుతం ‘అసురన్‌’ రీమేక్‌ చేస్తున్న శ్రీకాంత్‌ అడ్డాల దగ్గరకు మరో రీమేక్‌ ఛాన్స్‌ వచ్చిందట. ఈసారి బెల్లంకొండ ఆ ప్రపోజల్‌ తీసుకొచ్చాడట. ఇప్పుడు అర్థమైపోయుంటుంది ఆ సినిమా ఏంటో. ఆఁ… అదే ‘కర్ణన్‌’. ఇటీవల ఓటీటీలో విడుదైన ఈ హిట్‌ సినిమాను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చేస్తాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

‘కర్ణన్‌’ రీమేక్‌ వార్త బయటికొచ్చింది మొదలు దర్శకుడిగా చాలా పేర్లు వినిపించాయి. అయితే ఏవీ ఫైనల్ కాలేదు. దీంతో బెల్లంకొండ చూపు శ్రీకాంత్ మీద పడిందట. ఆయన ‘అసురన్‌’ సినిమా రీమేక్‌గా ‘నారప్ప’ చేస్తుండటంతో ‘కర్ణన్‌’ కూడా బాగా హ్యాండిల్‌ చేస్తాడని అనుకుంటున్నారట. అందుకే సంప్రదించారని తెలుస్తోంది. అయితే శ్రీకాంత్‌ ఆలోచన వేరేగా ఉందట. ‘అసురన్‌’ విడుదలయ్యాక ఆ ఫలితం ప్రకారం కొత్త సినిమా ఓకే చేద్దాం అనుకుంటున్నారట.

తెలుగులో రీమేక్‌ దర్శకుడిగా పేరు పడిపోతే స్ట్రెయిట్‌ సినిమాలు రావడం కష్టమవుతుందంటారు. గతంలో ఒకరిద్దరు దర్శకులు అలా ఇబ్బందులు పడ్డారు. దీంతో శ్రీకాంత్‌ ఇలా ఆలోచిస్తున్నారేమో మరి. ఇటీవల కాలంలో వీవీ వినాయక్‌, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి లాంటివాళ్లు రీమేక్‌లు చేసినా ఆ వెంటనే స్ట్రయిట్‌ సినిమా చేసి ఆ మచ్చ పడకుండా చూసుకున్నారు. కాబట్టి ఏం చేయాలో శ్రీకాంత్‌ అడ్డాల ఇష్టం మరి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Dhanush
  • #Karnan
  • #Sai srinivas
  • #Srikanth Addala

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

10 mins ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

14 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

14 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

15 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

15 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

57 mins ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

2 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version