Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: బిగ్ బాస్ టీమ్ అన్నీ చెప్తోందా..?

బిగ్‌బాస్‌ 4: బిగ్ బాస్ టీమ్ అన్నీ చెప్తోందా..?

  • October 29, 2020 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: బిగ్ బాస్ టీమ్ అన్నీ చెప్తోందా..?

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి వెళ్లామంటే బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. బయట ఏం జరుగుతోందో కూడా తెలియదు. వాళ్లు ఆ వందరోజులు హౌస్ లోనే ఉండాల్సి వస్తుంది. కేవలం ఎలిమినేట్ అయ్యి, లోపలకి ఎవరైనా రీ ఎంట్రీ ఇస్తే డిస్కషన్స్ పెట్టుకుంటారు దాని ద్వారా ఏమైనా ఇన్ పుట్స్ అనేవి తెలుస్తాయి. కానీ ఈసారి సీజన్ లో చాలా విషయాలు హౌస్ మేట్స్ కి దాదాపుగా తెలుస్తున్నానే చెప్పాలి. ఎందుకంటే, ఒక్కొక్కరు ఆరోవారం నుంచి తమ గేమ్ ని ఆటోమేటిక్ గా మార్చేసుకుంటున్నారు.

సుజాత, కుమార్ సాయి వెళ్లిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో గ్రూపిజం అనేది తగ్గింది. అంతేకాదు, సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపించకుండానే చాలాసేఫ్ గేమ్ ఆడేస్తున్నారు. ముఖ్యంగా బయట ప్రేక్షకులు ఏనుకుంటున్నారు అనేది గెస్ వర్క్ చేస్తున్నారు. అభిజిత్ తో మిగతా టీమ్ మెంబర్స్ కలిసిపోవడానికి ఇదే స్ట్రాంగ్ రీజన్ అని బిగ్ బాస్ లవర్స్ చెప్తున్నారు.

ఒక్కోసారి టాస్క్ లు ఎలా ఆడాలి.. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి.. ఎవరెవరు ఏయే పనులు చేయాలి అనేది బిగ్ బాస్ టీమ్ ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్తోందా అని కూడా అనిపిస్తోంది. కరెక్ట్ గా స్క్రిప్ట్ రాసినట్లుగానే మాట్లాడటం, అలాగే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం లేదా రియాక్ట్ అవ్వడం అనేది చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తోంది.

మోనాల్ విషయంలో ఇది ఖచ్చితంగా స్క్రిప్ట్ వర్క్ చేశారనే అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు అందరూ. ఇప్పుడు మోనాల్ ని సేఫ్ చేయడానికి అఖిల్ ఫ్యాన్స్ ఓట్లు కూడా స్ల్పిట్ చేస్తున్నారు. మోనాల్ హౌస్ లో ఉంటే మరింత ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని అభిప్రాయంతో ఇప్పుడు ఇలా చేస్తున్నారు. అయితే, ఇలా ఎవరు సేఫ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది హౌస్ మేట్స్ పర్ఫెక్ట్ గా గెస్ చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి బయట జరిగేవి ఎలా తెలుస్తున్నాయనేది కూడా చర్చనీయాంశంగా మారంది.

బిగ్ బాస్ టీమ్ కావాలనే హౌస్ మేట్స్ తో ఆడుకుంటున్నారని, ఈసీజన్ లో అన్ని ఇన్ పుట్స్ బిగ్ బాస్ టీమ్ ముందుగానే వారికి ఇస్తోందని అంటున్నారు. మరి దీనిపై ఈసారి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చినవాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

18 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

20 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

2 mins ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

8 mins ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

55 mins ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

1 hour ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version