మోసమా? మూఢ నమ్మకమా?
- October 22, 2016 / 10:47 AM ISTByFilmy Focus
నమ్మకం.. మూఢ నమ్మకానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ తేడా గుర్తించక పోతే చిక్కుల్లో పడతారని “రహస్య వాణి” బృందం హెచ్చరిస్తోంది. ఆరోగ్యం బాగాలేదని, పిల్లలకు పెళ్లి కావడం లేదని, పిల్లలు పుట్టలేదని దొంగ బాబాలను ఆశ్రయిస్తే మరిన్ని సమస్యల్లో ఇరుక్కుంటారని వెల్లడించింది.
దీనిపై అవగాహన కలిపించేందుకు “మూఢ నమ్మకాలు వాటి నిజ స్వరూపాలు” అనే వీడియోని రూపొందించింది. ఇందులో వివరించిన సంగతులు మీకు మూఢనమ్మకాలపై ఉన్న నమ్మకాన్ని కచ్చితంగా పోగొడుతాయి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












