Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi: చిరు రీమేక్ మూవీకి ఆసక్తికర టైటిల్ల్..?

Chiranjeevi: చిరు రీమేక్ మూవీకి ఆసక్తికర టైటిల్ల్..?

  • May 30, 2021 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు రీమేక్ మూవీకి ఆసక్తికర టైటిల్ల్..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న లూసిఫర్ రీమేక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఎక్కువగా స్ట్రెయిట్ సినిమాల్లో నటించిన చిరంజీవి రీఎంట్రీలో మాత్రం రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. లూసిఫర్ రీమేక్ కు చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించినా చివరకు మోహన్ రాజా డైరెక్టర్ గా ఫైనల్ అయ్యారు. ఆచార్య షూటింగ్ పూర్తైన తరువాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించనున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలో కొన్ని టైటిల్స్ వినిపించగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మరో టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కింగ్ మేకర్ అనే టైటిల్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారో లేదో తెలియాలంటే చిత్రయూనిట్ స్పందించే వరకు ఆగాల్సిందే. మెగాభిమానులు మాత్రం ఈ టైటిల్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఆగితే లూసిఫర్ రీమేక్ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లూసిఫర్ లో హీరోయిన్ లేకపోయినా తెలుగు రీమేక్ లో మాత్రం హీరోయిన్ ఉంటారని తెలుస్తోంది.

చిరంజీవి సూచనల మేరకు దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్టు సమాచారం. మోహన్ రాజా ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఫైనలైజ్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ లో, బాబీ డైరెక్షన్ లో స్ట్రెయిట్ మూవీలో నటించనున్నారు. చిరంజీవి సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Lucifer
  • #Megastar Chiranjeevi
  • #Yennai Arindhal

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 hour ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

3 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

59 mins ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

3 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

21 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version