Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kamal Haasan: వచ్చే ఎన్నికల్లోపు ఎన్ని చేస్తే అన్ని సినిమాలా..!

Kamal Haasan: వచ్చే ఎన్నికల్లోపు ఎన్ని చేస్తే అన్ని సినిమాలా..!

  • November 18, 2022 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: వచ్చే ఎన్నికల్లోపు ఎన్ని చేస్తే అన్ని సినిమాలా..!

కమల్‌ హాసన్‌ చాలా స్పీడ్‌.. ఆయన సినిమాలు చూసినా.. ఆయన ఆలోచనలు చూసినా ఎవరైనా చెప్పేస్తారు. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు. రాజకీయాలు, సినిమాలను అని రెండు పడవల ప్రయాణం చేసే క్రమంలో సినిమాల జోరు తగ్గింది. నాలుగేళ్లు ఆయన నుండి సినిమాలు రాలేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ బాకీని ఇప్పుడు తీర్చేయాలని కమల్‌ అనుకుంటున్నారనిపిస్తోంది. ఎందుకంటే వరుస సినిమాలను ఆయన ఓకే చేస్తున్నారని కోడంబాక్కం టాక్.

‘విక్రమ్‌’ సినిమాతో అన్‌ అఫీషియల్‌ రీఎంట్రీని కమల్‌ హాసన్‌ ఘనంగా ప్రారంభించారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాతో వచ్చిన డబ్బులకు రాజ్‌కమల్‌ ప్రొడక్షన్స్‌ అప్పులు మొత్తం తీరిపోయాయి అని అంటే పరిస్థితి మీకు అర్థమవుతుంది. అంతేకాదు కమల్‌ కూడా స్పీడ్‌ పెంచారు. ‘ఇండియన్‌ 2’ సినిమాను మొదలుపెట్టిన కమల్‌ తర్వాత మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు అని టాక్‌.

‘ఇండియన్‌ 2’ తర్వాత కమల్‌.. హెచ్‌ వినోథ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తారని సమాచారం. ‘ఖాకీ’, ‘వ‌లిమై’ లాంటి సినిమాలతో అదరగొట్టిన వినోథ్‌ ఇప్పుడు అజిత్‌తో ‘తునివు’ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కమల్‌ సినిమా ఉంటుందని టాక్‌. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఆరంభంలో మొద‌ల‌వుతుందని సమాచారం. అయితే ఈ సినిమా సంగతి తేల్చకుండా మ‌ణిర‌త్నంతో ఓ సినిమా చేస్తున్నట్లు క‌మ‌ల్ హాసన్‌ ఇటీవల ప్రకటించారు. త్వరలోనే సినిమా ప్రారంభం అని కూడా చెప్పేశారు.

అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమా చర్చల్లోకి వచ్చింది.అదే మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు మ‌హేష్ నారాయ‌ణ‌న్‌ సినిమా. ఈ సినిమా కమల్‌ సొంత బ్యానర్‌ అయిన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ మీదే ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఇవి కాకుండదా పా.రంజిత్, వెట్రిమార‌న్‌ కూడా కమల్‌కు కథ చెప్పారని టాక్‌. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికలకు ముందు కమల్‌ వరుస సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయినట్లున్నారు అనిపిస్తోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kamal Haasan
  • #Hero Kamal Haasan
  • #Kamal Haasan

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

9 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

10 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

11 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

7 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

8 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

11 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version