Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » సీక్వెల్స్‌ ఏమాత్రం ఉపయోగపడం లేదు బాస్‌!

సీక్వెల్స్‌ ఏమాత్రం ఉపయోగపడం లేదు బాస్‌!

  • September 14, 2022 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీక్వెల్స్‌ ఏమాత్రం ఉపయోగపడం లేదు బాస్‌!

‘మా సినిమా అద్భుతంగా వచ్చింది.. విడుదలయ్యాక థియేటర్లు దద్దరిల్లిపోతాయి’.. ఈ మాటలను వేరేలా చెప్పాలి అంటే.. మన సినిమా వాళ్లు ఎంచుకునే వాక్యం ‘సినిమాకు సీక్వెల్‌ ఉంది!’. తొలి పార్టు రిలీజ్‌ అయ్యాక రెండో పార్టు గురించి చెబుతాం అని అంటుంటారు. దీంతో తొలి సినిమా మీద ఎంతో నమ్మకం ఉండటం వల్లే రెండో పార్టు తెస్తున్నారు అని ప్రేక్షకులు అనుకుంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాలకు రెండో పార్టు వస్తే.. ఇంకొన్ని సినిమాలకు ఆ అవకాశమే లేకుండా పోతోంది. అలాంటి కొన్ని సినిమాల సంగతి చూద్దాం.

* వాట్‌ లగాదేంగే అంటూ మొన్నీమధ్యే వచ్చి వెళ్లాడు ‘లైగర్‌’. విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ ఈ సినిమా మీద నమ్మకంతో ‘లైగర్‌ 2’ కూడా తెస్తామన్నారు. కానీ తొలి ‘లైగర్‌’ ఫలితం వారిని వెనక్కి లాగేసింది అనొచ్చు.

* నితిన్‌ ఎంతో నమ్మకంగా చేసిన మాస్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. తనకు సూట్‌ అవ్వని అరుపుల డైలాగ్‌లతో ఆ సినిమా చేయడమే కాకుండా, దానికి సీక్వెల్‌ కూడా తెస్తాం అన్నాడు. కానీ ఆ అవకాశం లేనట్లే.

* ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో పలకరించాడు రవితేజ. శరత్‌ మండవ తెరకెక్కించిన ఈ చిత్రానికి ముగింపులో కొనసాగింపు కథపై హింట్‌ ఇచ్చారు దర్శకుడు. అయితే సినిమా చేదు ఫలితాన్నిచ్చింది. దీంతో ఆ సినిమా ఉంటుందా అనే ప్రశ్న మొదలైంది.

* ‘కిల్‌ కిల్‌ కిల్‌ ఖిలాడీ’ అంటూ ఆ మధ్య వచ్చాడు రవితేజ. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బకొట్టింది. ఈ సినిమాకు కూడా సీక్వెల్‌ చేస్తా అని తొలి ‘ఖిలాడీ’ అప్పుడు చెప్పారు దర్శకుడు. కానీ ఇప్పుడు అయ్యేలా లేదు.

* ‘ది వారియర్‌’ అంటూ ఆ మధ్య వచ్చాడు రామ్‌. ఈ సినిమా విడుదలకు ముందు దీన్ని సిరీస్‌లా కొనసాగించాలనే ఆలోచన ఉందని చెప్పారు. కానీ ‘వారియర్‌’ ఫలితం చూస్తే ఆ ఆలోచన సంగతి పక్కన పెట్టేశారేమో అనిపిస్తోంది.

* ‘హ్యాపీ బర్త్‌డే’ చెబుతూ ఇటీవల లావణ్య త్రిపాఠి సర్రియల్‌ కామెడీ చేసింది. కొనసాగింపు ఆలోచనతోనే రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు హ్యాపీనెస్‌ ఇవ్వలేదు. దీంతో రెండో పార్టు లేదు.

* గతేడాది చంద్రశేఖర్‌ యేలేటితో కలసి ‘చెక్‌’ చెప్పాడు నితిన్‌. కథను ముగించిన తీరులోనే సీక్వెల్‌ ఆలోచనలు కనిపిస్తాయి. కానీ సినిమా రిజల్ట్‌తో ఆ ఆలోచనలకు చెక్‌ పడింది అని చెప్పొచ్చు.

ఇవి కొన్ని సినిమాలు మాత్రమే. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవీ రీసెంట్‌ సీక్వెల్‌ రూమర్స్‌.. వాటి పరిస్థితులు. అర్థమైందిగా సీక్వెల్స్‌ అనే పదం ఎందుకు వాడుతున్నారో?

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Liger
  • #Macherla Niyojakavargam
  • #Rama Rao Onduty

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

8 mins ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

40 mins ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

60 mins ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

1 hour ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

11 hours ago

latest news

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

6 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

8 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

10 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version