Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » విజయ్ సినిమాకి పోటీ తప్పేలా లేదు…!

విజయ్ సినిమాకి పోటీ తప్పేలా లేదు…!

  • March 26, 2019 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ సినిమాకి పోటీ తప్పేలా లేదు…!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ కానుకగా మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర యూనిట్ ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ టీజర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్ లో కూడా ఇదే డేట్ కి విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోందట. తమిళ్ లో కూడా విజయ్ దేవరకొండ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే నిర్మాతలు ఇలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యం

అన్ని సినిమాలు ఏప్రిల్, మే మొదటి మూడు వారాల్లోనే విడుదలైపోతున్నాయి కాబట్టి… పెద్దగా సినిమాలేవీ దగ్గరలో లేకపోవడం .. ‘డియర్ కామ్రేడ్’ కి కలిసొచ్చే అంశమని చెప్పుకోవచ్చు. అయితే అనుకోకుండా ‘ఎన్జీకే’ చిత్రం కూడా ఇదే డేట్ ను ఫిక్స్ చేసుకోవడం కాస్త ఆలోచించతగ్గ విషయం. సెల్వ రాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం అనేక కారణాల వలన వాయిదా పడుతూ వచ్చి, చివరికి ఈ డేట్ ని లాక్ చేసుకుంది. తెలుగు,తమిళ్ లో సూర్యకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రౌడీ బేబీ కోసం కూడా ప్రేక్షకులు థియేటర్లకు క్యూలుకట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ కి ‘ఎన్జీకే’ చిత్రం గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనడంలో సందేహమే లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Dear Comrade Release Date
  • #Dear Comrade Vijay Devarakonda
  • #NGK Movie
  • #NGK Release Date

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

4 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

19 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

20 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

17 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

17 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

18 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

18 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version