Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రెండో రోజు కూడా అదే దూకుడు చూపిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’

రెండో రోజు కూడా అదే దూకుడు చూపిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’

  • July 20, 2019 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండో రోజు కూడా అదే దూకుడు చూపిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక సో.. సో సినిమాలతో లాగించేస్తున్న రామ్,పూరి లు ఎంతో కసిగా ఈ చిత్రాన్ని చేసారు. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రామ్ కెరీర్లో మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం. తెలంగాణ యాసతో.. రామ్ ను ఊర మాస్ గా చూపించాడు పూరి. దీంతో మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం ఇరక్కొట్టేస్తుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ రెండో రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

ismart-shankar-movie-review5

నైజాం – 1.96 కోట్లు
సీడెడ్ – 0.70 కోట్లు
వైజాగ్ – 0.52 కోట్లు

ismart-shankar-movie-trailer-review1
ఈస్ట్ – 0.29 కోట్లు
కృష్ణా – 0.25 కోట్లు
గుంటూరు – 0.24 కోట్లు

ismart-shankar-song-shooting-in-maldives
వెస్ట్ – 0.21 కోట్లు
నెల్లూరు – 0.12 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 4.28 కోట్లు

ismart-shankar-movie-review4

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 17 కోట్లకు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు రోజులు కలిపి 11.84 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్ కలెక్షన్లు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 6 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా యమ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి… వీకెండ్ పూర్తయ్యే సరికి బ్రేక్ ఈవెన్ అయిపోయేట్టే కనిపిస్తుంది. ‘టెంపర్’ తర్వాత హిట్టు లేదని బాధ పడిన పూరి.. ఆ చిత్రాన్ని మించే హిట్టే కొట్టాడని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh
  • #Nidhhi Agerwal
  • #Puri Jagannadh

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

15 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

16 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

18 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

20 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

21 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version