Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పూరి… భోజ్ పూరి విలన్..!

పూరి… భోజ్ పూరి విలన్..!

  • July 3, 2019 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి… భోజ్ పూరి విలన్..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జులై 18 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై క్రేజ్ ఏర్పడింది. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.

ismart-shankar-movie-trailer-review1

‘హే బొమ్మ.. నువ్వు ఊ అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా.. నిన్ను భేగం ని చేసి కూర్చోబెడతా’ అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. చాక్లెట్ బాయ్ లా ఉండే రామ్ ఈ చిత్రంలో భోజ్ పూరి విలన్ లా తయారయ్యాడు. పక్కా మాస్ గా కనిపిస్తున్నాడు. 6 ప్యాక్ చేసి తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు పేల్చేస్తున్నాడు.

ismart-shankar-movie-trailer-review2

పూరి చిత్రంలో ఉండే యాక్షన్, రొమాన్స్ కు డోకా లేదు. మధ్యలో వచ్చే ‘సగం మెంటల్.. సగం భోజ్ పూరి విలన్’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మొత్తంలో మణిశర్మ మ్యూజిక్ ను హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఇక మెదడు లో ‘సిమ్ కార్డు’ పెట్టడం అనే కాన్సెప్ట్ ఏంటనేది సినిమాలోనే చూడాలి. ఓవర్ ఆల్ గా ట్రైలర్ ఓకే అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh
  • #Nidhhi Agerwal
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

related news

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

trending news

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

16 mins ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

1 hour ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

4 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

17 hours ago

latest news

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

7 mins ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

35 mins ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

20 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

22 hours ago
Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version