Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇద్దరి అంగీకారంతోనే అది జరుగుతుంది : రష్మీ

ఇద్దరి అంగీకారంతోనే అది జరుగుతుంది : రష్మీ

  • August 31, 2018 / 06:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్దరి అంగీకారంతోనే అది జరుగుతుంది : రష్మీ

సినీ పరిశ్రమలో అడుగు పెట్టి మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ స్థాయి పొందే వారు ఒక వర్గం. ఎన్నోయేళ్లకి పేరు తెచ్చుకునే వారు రెండో వర్గం. రెండో వర్గానికి చెందిన నటి రష్మి. పదేళ్ల క్రితమే సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మంచి బ్రేక్ అందుకోవడానికి పదేళ్లు పట్టింది. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ గుంటూరు టాకీస్ మూవీతో మంచి పేరు దక్కించుకుంది. లో బడ్జెట్ చిత్రాలకు పెద్ద హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా అంతకు మించి సినిమా లో అందాలను ఆరబోసింది. ఆమె పోస్టర్స్ చూసి యువత సినిమాకి వెళ్లారంటే ఆమె క్రేజ్ ఎలా అందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె “క్యాస్టింగ్ కౌచ్” పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవకాశం కోసం వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ మాత్రమేనని, దాన్ని తాను గౌరవిస్తానని చెప్పింది. కెరీర్ బాగుంటుందనిపిస్తే, క్యాస్టింగ్ కౌచ్ కి అంగీకరించడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తిగత విషయమని, వారిద్దరి అంగీకారంతోనే జరుగుతుందని, దాన్ని కాస్టింగ్ కౌచ్ అని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. ఆ బంధాన్ని వాళ్లు ఎంజాయ్ చేసి, ఆపై బయటకు వచ్చి గొడవ చేయడం ఏంటని బోల్డ్ గా మాట్లాడింది. అవకాశాలు ఇస్తామంటే, ఆశపడి వెళ్లిన తర్వాత, మళ్లీ గోల పెట్టాల్సిన అవసరం లేదని శ్రీ రెడ్డి ని పరోక్షంగా విమర్శించింది. నిర్మాతలతో తనకు రెమ్యునరేషన్ విషయంలోనే విభేదాలు వచ్చాయి తప్ప.. తనతో మాత్రం ఏ నిర్మాత కూడా తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #heroes
  • #Rashmi
  • #Tollywood

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

2 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

2 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

3 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

24 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version