Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మరో స్టార్ హీరోని టార్గెట్ చేసిన ఐటీ అధికారులు..!

మరో స్టార్ హీరోని టార్గెట్ చేసిన ఐటీ అధికారులు..!

  • February 5, 2020 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో స్టార్ హీరోని టార్గెట్ చేసిన ఐటీ అధికారులు..!

గత కొంత కాలంగా ఐటీ అధికారులు సౌత్ లో ఉన్న హీరోలందరినీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మహేష్ బాబు దగ్గర్నుండీ మొదలుపెడితే నాని లాంటి టైర్ 2 హీరోలను కూడా విడిచి పెట్టలేదు. అక్కడితో ఆగలేదు రష్మిక మందన వంటి క్రేజీ హీరోయిన్ తో పాటు సుమ, అనసూయ వంటి స్టార్ యాంకర్లను కూడా విడిచిపెట్టలేదు. ఇక మిగిలిన భాషల్లో హీరో యష్, పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలను కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అయిన విజయ్ ను కూడా ఐటీ అధికారులు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.

it raids on star hero1

ఈమధ్యనే కోలీవుడ్ సినీ ప్రముఖుల్లో కొంత మంది ఇళ్ళ పై ఐటీ అధికారులు రైడ్ లు జరుపుతున్న క్రమంలో.. స్టార్ హీరో విజయ్ ను కూడా వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. షూటింగ్ లో ఉన్న టైంలోనే.. విజయ్ ని కలిసి ఏకంగా 5 గంటల పాటు విచారించారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. విజయ్ తో పాటు ‘బిగిల్’ నిర్మాణ సంస్థ అయిన ‘ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్’ పై కూడా అధికారులు దాడులు చేసినట్టు సమాచారం. సరిగ్గా టాక్సులు చెల్లించకపోవడం వల్లే ఇలా వారు రైడ్ చేశారేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.G.S
  • #Bigil Movie
  • #IT raids
  • #Vijay

Also Read

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

8 mins ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

25 mins ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

1 hour ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

3 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

4 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version