Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Itlu Maredumilli Prajaneekam Collections: 6వ రోజు ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Itlu Maredumilli Prajaneekam Collections: 6వ రోజు ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • December 1, 2022 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Itlu Maredumilli Prajaneekam Collections: 6వ రోజు ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

వరుస ప్లాపులతో సతమతమైన అల్లరి నరేష్… ‘నాంది’ తో హిట్టు కొట్టి మళ్ళీ ఊపిరిపీల్చుకున్నాడు. తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. నవంబర్ అనేది అన్ సీజన్, పైగా ఈ సినిమాకి ప్రమోషన్లు వంటివి కూడా పెద్దగా చేయలేదు. టీజర్, ట్రైలర్ పాస్ మార్కులు వేయించుకున్నాయి కానీ బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి.

దానికి తోడు మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది.కలెక్షన్ల పరంగా మొదటిరోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ రెండో రోజు నుండి డౌన్ అయ్యింది.ఆ తర్వాత కోలుకుంది లేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.72 cr
సీడెడ్ 0.19 cr
ఉత్తరాంధ్ర 0.21 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.11 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.82 cr (షేర్)

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రానికి రూ.4.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ కేవలం రూ.1.82 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.53 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘లవ్ టుడే’ ‘తోడేలు’ వంటి చిత్రాలు రిలీజ్ అవ్వడం..

అలాగే ‘మాసూద’ ‘గాలోడు’ సినిమాలు ఇంకా స్ట్రాంగ్ రన్ అవుతూ ఉండటం.. దానికి తోడు అన్ సీజన్ కావడం కూడా.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం కలెక్షన్ల పై దెబ్బ కొట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Anandhi
  • #AR Mohan
  • #Itlu Maredumilli Prajaneekam
  • #Praveen

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

59 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

1 hour ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

1 hour ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

22 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

23 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version