Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Jabardasth Hari: ‘జబర్దస్త్’ కమెడియన్ హరి పై స్మగ్లింగ్ కేసు, గాలిస్తున్న పోలీసులు..!

Jabardasth Hari: ‘జబర్దస్త్’ కమెడియన్ హరి పై స్మగ్లింగ్ కేసు, గాలిస్తున్న పోలీసులు..!

  • May 25, 2021 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jabardasth Hari: ‘జబర్దస్త్’ కమెడియన్ హరి పై స్మగ్లింగ్ కేసు, గాలిస్తున్న పోలీసులు..!

‘జబర్దస్త్ కమెడియన్’ హరి మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. గతంలో కూడా హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అతను ఇరుక్కున్నట్టు స్పష్టమవుతుంది.హరి గతంలో అరెస్ట్ అయినప్పుడు కొంతమంది స్మగ్లర్లు మరియు అతని ఆ గ్యాంగ్ తో సంబంధం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఏదో ఒక రకంగా అతను ఆ కేసు నుండీ బయటపడ్డాడు. అయితే ఇప్పుడు మరోసారి హరి సీక్రెట్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లో అటవీ శాఖ అధికారులు.. కూంబింగ్ నిర్వహించినప్పుడు…. నాగపట్ల, వెస్ట్ బీట్‌, చీకిమానుకోన వద్ద 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో రెండు నాటు తుపాకులు అలాగే రూ.3 లక్షల విలువగల ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.ఈ గ్యాంగ్ తో జబర్దస్త్ హరికి సంబంధాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు వివరాలు సేకరించారట.అంతేకాదు అతన్ని అదుపులోకి తీసుకుని మరోసారి విచారించాలని కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారని,

ఇందుకోసం వారు స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా… గతంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు హరి.. ‘ఒక కానిస్టేబుల్ అక్రమంగా ఎర్రచందనం తరలిస్తుంటే చూసి పోలీసులకు చెప్పానని…వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి నా పై కక్ష కట్టి ఇలా నన్ను ఇరికించారని’ అతను సినిమా స్టైల్ లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hari
  • #hari
  • #Jabardasth Hari

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version