Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sowmya Rao: ఒక్కో ఎపిసోడ్ కు జబర్దస్త్ యాంకర్ రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా?

Sowmya Rao: ఒక్కో ఎపిసోడ్ కు జబర్దస్త్ యాంకర్ రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా?

  • September 22, 2023 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sowmya Rao: ఒక్కో ఎపిసోడ్ కు జబర్దస్త్ యాంకర్ రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా మొదట్లో అనసూయ వ్యవహరించేవారు అయితే ఈమె కొంతకాలం పాటు బ్రేక్ ఇవ్వడంతో రష్మీ ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. అనసూయ తిరిగి రావడం వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రారంభించగా రష్మీ ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా కొనసాగుతూ వచ్చారు. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయకు అనంతరం సినిమా అవకాశాలు రావడంతో ఈమె వెండితెర వైపు అడుగులు వేశారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ఈ కార్యక్రమానికి తిరిగి శ్రీముఖి రష్మీ వంటి వారిని సంప్రదించిన ఈ కార్యక్రమానికి నోరు చెప్పారు

అయితే కొంతకాలం పాటు రష్మీ యాంకరింగ్ చేసిన తిరిగి సౌమ్య రావు ఈ కార్యక్రమానికి యాంకర్ గా రావడంతో రష్మీ జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి తప్పుకున్నారు. సౌమ్య రావు మొదట్లో మాట్లాడటానికి కాస్త తడబడిన ఇప్పుడు మాత్రం ఈమె కూడా అద్భుతమైన యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈమెకు ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం. గతంలో రష్మీ అనసూయ అందుకున్నటువంటి రెమ్యూనరేషన్ కన్నా ఈమె (Sowmya Rao) అధిక మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని చెప్పాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Sowmya Rao

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

10 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

10 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

10 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

12 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

11 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version