Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » పిల్లలున్నారని చెప్పినా వినలేదు.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

పిల్లలున్నారని చెప్పినా వినలేదు.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

  • November 16, 2022 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పిల్లలున్నారని చెప్పినా వినలేదు.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర ప్రముఖ షోలలో ఒకరైన జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లను లైఫ్ ఇచ్చింది. అయితే ఆ షో నుంచి తీసేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడిన కమెడియన్లు సైతం ఉన్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన జబర్దస్త్ ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. జబర్దస్త్ షో వల్ల తాను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాననే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ షో ప్రసారమయ్యే టైమ్ మారిందని గతంలో ఈ షోను గంటన్నర పాటు ప్రసారం చేసేవారని

ఇప్పుడు కేవలం గంట పాటు మాత్రమే ప్రసారం చేస్తున్నారని ఆనంద్ కామెంట్లు చేశారు. గంట సమయం మాత్రమే ప్రసారమవుతూ ఉండటంతో గతంతో పోలిస్తే ఈ షోలో ప్రసారమయ్యే స్కిట్ల సంఖ్య కూడా తగ్గిందని ఆనంద్ కామెంట్లు చేశారు. చమ్మక్ చంద్ర జబర్దస్త్ కు దూరమయ్యాక నేను సొంతంగా టీమ్ ను సిద్ధం చేసుకున్నానని ఆనంద్ పేర్కొన్నారు. అయితే టైమ్ కుదించిన తర్వాత నా టీమ్ ను తీసేశారని ఆనంద్ వెల్లడించారు.

ఇతర కమెడియన్ల టీమ్ లో కంటెస్టెంట్ గా చేరాలని సూచించగా ఇతర కమెడియన్లు నాకు ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదని ఆనంద్ తెలిపారు. పిల్లలున్నారని వాళ్ల గురించి ఆలోచించాలని అడిగినా నాకు ఛాన్స్ ఇవ్వలేదని ఆనంద్ పేర్కొన్నారు. నా స్కిట్లకు లక్షల్లో వ్యూస్ వచ్చినా జబర్దస్త్ షో నుంచి గెంటేశారని ఆనంద్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ సీరియళ్లలో నటిస్తూ జీవనం సాగిస్తున్నానని ఆనంద్ అన్నారు.

రియల్ ఎస్టేట్ లో కూడా అడుగులు వేశానని ఆనంద్ వెల్లడించారు. ఆనంద్ కష్టాలు విని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. ఆనంద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆనంద్ కు ఇతర కమెడియన్లు ఛాన్స్ ఇచ్చి సహాయం చేయాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardasth
  • #Jabardasth
  • #jabardasth Comedy show

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version