Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!

‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!

  • January 27, 2021 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!

ఇక్కడ రియల్ భార్యలను చూసారా.. అని ఎందుకు అన్నానో మీకు అర్ధమయ్యే ఉంటుంది. ‘జబర్దస్త్’ స్కిట్ లలో కూడా కామెడియన్లకు భార్యలు ఉంటారు కాబట్టి..! ఇది వరకు అయితే అమ్మాయిలను స్కిట్ లలోకి తీసుకునేవారు కారు. కానీ ఈ మధ్య కాలంలో స్కిట్ లలో కూడా లేడీస్ ను ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘జబర్దస్త్’ కమెడియన్ లకు సినిమా తారలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిజానికి చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ క్రేజే ఉంటుందని చెప్పొచ్చు.వీళ్ళ స్కిట్స్ లోని పలు పంచ్ డైలాగులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు కూడా వాడుకుంటూ ఉంటారు నెటిజన్లు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా నిండా వీళ్ళే ఉంటారు అనడంలో కూడా సందేహం లేదు. ఇప్పటి దర్శకనిర్మాతలు అందరూ వీరిని దృష్టిలో పెట్టుకునే కామెడీ ట్రాక్ లు డిజైన్ చేయించుకుంటున్నారు అంటే కూడా అతిశయోక్తి కాదు.

అయితే ‘జబర్దస్త్’ కమెడియన్లు అందరూ.. స్కిట్ లతోనే కాకుండా పలు కాంట్రవర్సీలతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు కాబట్టి వీరి పైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రైవేట్ మేటర్స్ ను కూడా బూతద్దాలు పెట్టి చూస్తుంటారు మన నెటిజన్లు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య కాలంలో ‘జబర్దస్త్’ కమెడియన్ల ఫ్యామిలీ ఫోటోల కోసం ఎక్కువ సెర్చ్ లు జరుగుతున్నాయి. వారి కోసం ‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలను కలెక్ట్ చేసాం. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1) చమ్మక్ చంద్ర మరియు అతని ఫ్యామిలీ

2) గెటప్ శ్రీను మరియు అతని ఫ్యామిలీ

3) చలాకీ చంటి మరియు అతని భార్య

4) ధనా ధన్ ధనరాజ్ మరియు అతని ఫ్యామిలీ

5) షకలక శంకర్ మరియు అతని భార్య

6) తాగుబోతు రమేష్ మరియు అతని భార్య

7) రచ్చ రవి మరియు అతని ఫ్యామిలీ

8) దొరబాబు మరియు అతని భార్య

9) వెంకీ మరియు అతని భార్య

10) సునామీ సుధాకర్ మరియు అతని ఫ్యామిలీ

11) రాజమౌళి మరియు అతని భార్య

12) అప్పారావు మరియు అతని భార్య

13) షేకింగ్ శేషు మరియు అతని భార్య

14) మహేష్ మరియు అతని భార్య

15) ఆటో రాంప్రసాద్ మరియు అతని ఫ్యామిలీ

16) పంచ్ ప్రసాద్ మరియు అతని భార్య

17) సత్తిపండు మరియు మరియు అతని భార్య

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaalaki Chanti
  • #Chemmak Chandra
  • #Dhan raj
  • #Getup Srinu
  • #mahesh

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version