Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sudheer, Anasuya: బుల్లితెరకు కనుమరుగైన సుధీర్ అనసూయ.. చేతిలో ఒక్క షో కూడా లేదుగా?

Sudheer, Anasuya: బుల్లితెరకు కనుమరుగైన సుధీర్ అనసూయ.. చేతిలో ఒక్క షో కూడా లేదుగా?

  • September 27, 2022 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudheer, Anasuya: బుల్లితెరకు కనుమరుగైన సుధీర్ అనసూయ.. చేతిలో ఒక్క షో కూడా లేదుగా?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాయని చెప్పాలి. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారిలో సుడిగాలి , అనసూయ ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వీరిద్దరూ వీరికున్న క్రేజ్ ద్వారా వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుదీర్

మెల్లిమెల్లిగా మల్లెమాల వారి కార్యక్రమాల నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ సైతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ స్టార్ మాలో ప్రత్యక్షమయ్యారు. స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో అనసూయ, సుడిగాలి సుదీర్ ఇతర కార్యక్రమాల ద్వారా బుల్లితెరపై కనిపించడం లేదు.

ఈ క్రమంలోనే వీరు ఉద్దేశపూర్వకంగానే బుల్లితెరకు దూరంగా ఉన్నారా లేకపోతే వీరికి ఎలాంటి అవకాశాలు రాలేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సుడిగాలి సుదీర్ మల్లెమాల వారి కార్యక్రమాలను వదిలి పెద్ద తప్పు చేసారనీ అభిమానులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం నుంచి బయటకు రావడంతో వీరికి ఏ ఇతర కార్యక్రమాలలోనూ అవకాశాలు రాలేదు.

ఇలా అవకాశాలు రాకపోవడమే కాకుండా తిరిగి వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమానికి వెళ్లే పరిస్థితులు కూడా లేవు తద్వారా వీరిద్దరు పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎంతో అద్భుతంగా సాగిపోతున్న వీరి కెరీయర్ ను వీరే చేతులారా నాశనం చేసుకున్నారని పలువురు అభిమానులు అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudigali Sudheer
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj
  • #Sudigali Sudheer

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

29 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version