Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » పెళ్లి పనులలో బిజీగా ఉన్న జబర్దస్త్ పవిత్ర… వీడియో వైరల్!

పెళ్లి పనులలో బిజీగా ఉన్న జబర్దస్త్ పవిత్ర… వీడియో వైరల్!

  • December 9, 2022 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి పనులలో బిజీగా ఉన్న జబర్దస్త్ పవిత్ర… వీడియో వైరల్!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుకు మంచి గుర్తింపు పొందారు. పది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ ని నిరూపించుకుంటూ కమెడియన్లుగా గుర్తింపు పొందారు. ఇలా ఇప్పటికే ఈ షో ద్వారా ఫేమస్ అయిన ఎంతోమంది కమెడియన్లు సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటున్నారు. గతంలో కేవలం ఈ కామెడీ షోలో మగవారికి మాత్రమే అవకాశాలు కల్పించేవారు.

అయితే ప్రస్తుతం ఈ జబర్దస్త్ కామెడీ షో లో మగవారితో పాటు మహిళలు కూడా సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేస్తున్న లేడీ కమెడియన్లలో వర్ష, రోహిణి, ఫైమా, పవిత్ర వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా పాపులర్ అయిన పవిత్ర ఈ కామెడీ షోలో తన పంచులతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి

తన షూటింగ్ విశేషాలతో పాటు వ్యక్తిగత విశేషాలు గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను యూట్యూబ్ ఛానల్ అభిమానులతో పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో హోమ్ టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ అంటూ ప్రతిరోజు ఏదో ఒక వీడియోని యూట్యూబ్ లో షేర్ చేస్తోంది. ఇక ఇటీవల తన ఇంటి రెన్యువేషన్ కి సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్ లో షేర్ చేసింది. ఇక తాజాగా తనకి కాబోయే వాడితో కలసి పెళ్ళి షాపింగ్ కోసం ఒక షాపింగ్ మాల్ కి వెళ్లి సందడి చేసింది.

ఈ వీడియోలో పవిత్రా తాను పెళ్లి చేసుకోబోయే వాడితో పాటు తన స్నేహితురాలితో కలసి చీరల షాపింగ్ చేసింది. ఇక షాపింగ్ మాల్ లో వీరు ముగ్గురూ చేసిన సందడి కి అక్కడ పనిచేసే వారు కూడా తెగ నవ్వుకున్నారు. ముఖ్యంగా పవిత్ర మీద పంచులు వేస్తూ ఇద్దరు తెగ ఆడుకున్నారు. అయితే పవిత్రా నిజంగానే పెళ్ళికి సిద్ధమయ్యిందా..? లేక కేవలం వీడియో కోసం మాత్రమే ఇలా పెళ్ళి చేసుకోబోతున్నట్లు బిల్డప్ ఇచ్చిందా అని నెటిజన్స్ అనుమనపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth
  • #Jabardasth Fame Pavitra Ready
  • #Pavitra Ready

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

27 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version