Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sowmya Rao: నాకు ఎవరూ లేరు… తను ఉన్నా లేనట్టే ఎమోషనల్ అయిన సౌమ్య రావు!

Sowmya Rao: నాకు ఎవరూ లేరు… తను ఉన్నా లేనట్టే ఎమోషనల్ అయిన సౌమ్య రావు!

  • November 21, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sowmya Rao: నాకు ఎవరూ లేరు… తను ఉన్నా లేనట్టే ఎమోషనల్ అయిన సౌమ్య రావు!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రసారమవు ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ కార్యక్రమం మొదటినుంచి యాంకర్ గా అనసూయ కొనసాగుతూర ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ప్రస్తుతం ఈమె తప్పుకోవడంతో అనసూయ స్థానంలోకి యాంకర్ సౌమ్యరావును తీసుకువచ్చారు. ఈమె కూడా ఎంతో అందంగా నాజుగ్గా తన మాటతీరుతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సోమవారం జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు ఈమె తమిళ కన్నడ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఈమె తెలుగు సీరియస్ లో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇలా తెలుగులో శ్రీమంతుడు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైనటువంటి సౌమ్య ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ కొనసాగుతున్నారు. ఇకపోతే ఈటీవీ వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా తన డైలాగులతో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ వంటి వారికి చిన్న జలక్ ఇచ్చింది.

ఇలా హైపర్ ఆది కే పంచ్ డైలాగులు వేయడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కరెక్ట్ గా సెట్ అవుతుందన్న ఉద్దేశంతో మల్లెమాలవారు ఈ కార్యక్రమానికి యాంకర్ గా రంగంలోకి దింపారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సౌమ్య రావును ఉద్దేశిస్తూ యాంకర్ ప్రదీప్ మీరు మీ గురించి ఏదైనా చెప్పండి అని అడగగా ఈమె తాను ఒక అనాధనని తనకు ఎవరూ లేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

నాకు తల్లి లేదు తండ్రి ఉన్నా కూడా వేస్ట్ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి అమ్మో నాన్నను చెల్లి అక్క తమ్ముడు ఎవరో ఒకరు ఉంటారు. నాకు ఎవరూ లేరు.నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకున్నానంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Sowmya Rao
  • #Jabaradasth
  • #Sowmya
  • #Sowmya Rao

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

trending news

14 hours ago

15 hours ago

17 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

19 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 days ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version