సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ‘జబర్దస్త్’ వినోద్..!

  • July 5, 2021 / 04:26 PM IST

‘జబర్దస్త్ వినోద్’… అందరికీ సుపరిచితుడే. ‘జబర్దస్త్’ కామెడీ షోలో లేడీ గెటప్ ల ద్వారా ఇతను పాపులర్ అయ్యారు. చమ్మక్ చంద్ర స్కిట్స్ లో ఇతనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండేవాడు. లేడీ గెటప్ లలో వినోద్ అమ్మాయిలు సైతం అసూయపడేంత అందంగా ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. మరోపక్క వినోద్ వివాదాలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. వినోద్ ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందు.. అతని ఇంట్లో వాళ్లు ఇతనికి పెళ్ళి చెయ్యాలని నిశ్చయిస్తే అతను సూసైడ్ అటెంప్ట్ చేసాడు.

దీంతో వినోద్ పెళ్ళికి అతీతమా లేదా సంసార జీవితానికి అతను యోగ్యుడు కాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వీటన్నిటికీ వినోద్ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ లాక్ డౌన్ టైములో అతను పెళ్లి చేసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా వినోద్ తెలియజేయడం విశేషం. అతని అక్క కూతురు అయిన విజయలక్ష్మీ అనే అమ్మాయిని వినోద్ పెళ్లి చేసుకున్నట్టు తెలిపాడు. అతని ఫ్యామిలీ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10


విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus