బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిన్న మొన్నటి వరకు తన తాజా హిందీ మూవీ ‘డిష్యుం’ ప్రమోషన్లలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా రిలీజ్ కావడం, హిట్ టాక్ తెచ్చుకోవడంతో చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఖాళీ సమయం చిక్కడంతో తన తల్లితో కలిసి మాల్దీవులు వెకేషన్లో గడుపుతోంది.