Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బసి రెడ్డి పాత్రలో ఒదిగిపోయిన జగపతి బాబు

బసి రెడ్డి పాత్రలో ఒదిగిపోయిన జగపతి బాబు

  • October 13, 2018 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బసి రెడ్డి పాత్రలో ఒదిగిపోయిన జగపతి బాబు

“మంచి పాత్రలు పోషించినప్పుడు నన్ను ఎవరూ గుర్తుపెట్టుకోలేదు.. కానీ నెగటివ్ రోల్స్ చేస్తున్నప్పుడు అవార్డులు.. అభినందనలు ఎక్కువగా వస్తున్నాయి” అని జగపతి బాబు ఓ అవార్డు వేడుక వేదికపై అన్నారు. అది వందశాతం నిజం అని ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. లెజెండ్ సినిమాతో విలన్ గా అవతారమెత్తిన ఈ హీరో… హీరోలతో పోటీ పడి నటించి అదరగొడుతున్నారు. లెజెండ్ సినిమా తర్వాత రంగస్థలం సినిమాలో ఫణింద్ర భూపతిగా మెప్పించారు. ఆ రోల్ సినీ ప్రేక్షకుల మదిలో చెదిరిపోకముందే అరవింద సమేత లో బసి రెడ్డి గా బలమైన ముద్ర ఇచ్చారు. భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా అతని నటన అమోఘం.

ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ తర్వాత జగపతి బాబు పేరే ప్రస్తావనకు వస్తోంది. రాయల సీమ యాసలో అతను డైలాగ్ చెప్పడం… బాడీ లాంగ్వేజ్ లోను వైవిద్యం చూపించి ప్రశంసలు అందుకుంటున్నారు. జగపతిబాబు గారు ఆశ్చర్యకరమైన నటనని ప్రదర్శించారని రాజమౌళి అభినందించారు. రాశీ ఖన్నా అయితే “జగపతి బాబు గారు అయితే ఎక్కువకాలం మైండ్ లో ఉండిపోతారు” అంటూ ట్వీట్ చేసింది. ఇలా బసి రెడ్డి పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయారంటూ కితాబు ఇస్తున్నారు. ఈ రోల్ అతని కెరీర్ మైలేజ్ ని మరింత పెంచిందని సినీ విశ్లేషకులు చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Aravinda Sametha Movie Dialogues
  • #Aravinda Sametha Veera Raghava
  • #jagapathi babu
  • #Jagapathi Babu In Aravinda Sametha

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

4 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

15 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

18 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

19 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

17 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version