Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu: ఇది అవసరం.. లేకపోతే ఒళ్ళు బలుస్తుంది: జగపతిబాబు

Jagapathi Babu: ఇది అవసరం.. లేకపోతే ఒళ్ళు బలుస్తుంది: జగపతిబాబు

  • May 19, 2022 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ఇది అవసరం.. లేకపోతే ఒళ్ళు బలుస్తుంది: జగపతిబాబు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జగపతిబాబు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక హీరోగా ఆయన మార్కెట్ తగ్గిన అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలో కనిపించిన విధానం కూడా బాగా పేరు తెచ్చి పెట్టింది. హీరోలకు పోటీగా ఆయన ఏ మాత్రం తక్కువ కాకుండా అభిమానుల్లో మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు.

ఒకానొక సమయంలో జగపతిబాబు ఆర్థికంగా కూడా చాలా దెబ్బతినాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయన తన జీవితాన్ని చాలా విభిన్నంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒక ఊరిలో ఉండకుండా చాలా సింపుల్ గా ఉండేందుకు ఆయన ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రకృతితో దగ్గరగా ఉండాలని కూడా ఆలోచిస్తారు. ఇక రీసెంట్ గా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ ఫోటోకు ఆయన ఇచ్చిన క్యాప్షన్ కూడా ఎంతో అర్థవంతంగా ఉంది.

వర్షంలోనే తడుస్తూ వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్న జగపతిబాబు ఎలాంటి గొడుగు లేకుండా కేవలం తన జాకెట్ కప్పుకొని ముందుకు సాగుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇదే అక్కడ అయితే ఎవరో ఒకరు గొడుగు పట్టుకునేవాళ్ళు అంటూ అప్పుడప్పుడు ఇది చాలా అవసరం అని లేకపోతే ఒళ్ళు బలుస్తుంది అని చాలా బాగా వివరణ ఇచ్చారు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగక పోతే వ్యక్తిత్వంలోని అలాగే ఆరోగ్యంపై కూడా మనిషి పై ప్రభావం పడుతుంది

అనే విధంగా జగపతి బాబు ఇచ్చిన వివరణ పై కూడా చాలా పాజిటివ్ గా అభివర్ణిస్తున్నారు. ఇక జగపతి బాబు ప్రస్తుతం కొన్ని పెద్ద హీరోల సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. అలాగే ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.

View this post on Instagram

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #jagapathi babu

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version