Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Jagapathi Babu: ఆ సినిమా నా స్థాయి సినిమా కాదు!

Jagapathi Babu: ఆ సినిమా నా స్థాయి సినిమా కాదు!

  • September 20, 2023 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ఆ సినిమా నా స్థాయి సినిమా కాదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగపతిబాబు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా విలన్ గా ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని జగపతిబాబు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. జగపతిబాబు నటించిన రుద్రాంగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలైందనే విషయం ఎవరికీ తెలియదు. ఈ సినిమా గురించి తాజాగా జగపతిబాబు మాట్లాడుతూ నిజానికి ఈ సినిమా నా స్థాయి సినిమా కాదు అయినప్పటికీ ఈ కథ నచ్చడంతో నేను ఈ సినిమాలో నటించానని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం నేను పడిన తపన దర్శక నిర్మాతలలో కనిపించలేదు. ఈ సినిమా ప్రమోషన్లను కూడా వాళ్ళు సరిగా చేయలేదని తెలిపారు.ఈ సినిమా కథ నాకు నచ్చడంతో రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరి ఈ సినిమాలో నటించాను.

అయితే ఈ సినిమా మాత్రం థియేటర్లలో విడుదలై అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక ఈ సినిమాని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేయాలని నిర్మాతలకు సూచించిన ఆయన మాత్రం థియేటర్లోనే విడుదల చేశారు. ఇలా థియేటర్లో విడుదలైనటువంటి ఈ సినిమా కేవలం నాలుగు రోజులు మాత్రమే థియేటర్లలో ఆడిందని వెంటనే ఈ సినిమాని తీసేసారు

అంటూ ఈ సందర్భంగా జగపతిబాబు (Jagapathi Babu) రుద్రాంగి సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఫలితం ఎలాగ ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #rudrangi

Also Read

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

related news

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

trending news

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

16 mins ago
Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

1 hour ago
Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

20 hours ago
Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

21 hours ago

latest news

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

4 hours ago
Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

18 hours ago
Ariyana Glory: ఆ దారుణం చూసి తట్టుకోలేకపోయాను.. నన్ను అనుమానించి నరకం చూపించాడు!

Ariyana Glory: ఆ దారుణం చూసి తట్టుకోలేకపోయాను.. నన్ను అనుమానించి నరకం చూపించాడు!

20 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version