Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » జీసస్ పాత్రలో జగపతిబాబు!

జీసస్ పాత్రలో జగపతిబాబు!

  • January 25, 2021 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జీసస్ పాత్రలో జగపతిబాబు!

ఒకప్పుడు క్లాస్ రోల్స్ తో ఎంతగానో క్రేజ్ అందుకున్న జగపతి బాబు గతకొంత కాలంగా మాత్రం నెవర్ బిఫోర్ అనే పాత్రలతో క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. కేవలం సపోర్టింగ్ రోల్స్ తోనే కాకుండా నెగిటివ్ పాత్రలతో కూడా షాక్ ఇస్తున్నాడు. ఇక త్వరలో మరో సరికొత్త జానర్ ను టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. జగ్గూభాయ్ అందుకు సంబంధించిన ఒక ట్వీట్ కూడా వేశాడు. సినిమా చేస్తున్నాడా లేక మరేదైనా వెబ్ సిరీస్ చేస్తున్నాడో తెలియదు గాని యేసుప్రబువుగా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అది మార్ఫింగ్ ఫొటో అని క్లారిటీగా అర్ధమయ్యింది. అయితే జగ్గూభాయ్ త్వరలో అలాంటి పాత్రలో కూడా కనిపిస్తాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రక్తంతో శిలువపై జీసస్ పాత్రలో ఉన్నట్లు ఉన్న ఆ ఫొటో ట్విట్టర్ లో అయితే బాగానే వైరల్ అవుతోంది. చూస్తుంటే జగ్గూభాయ్ మరో ప్రయోగానికి సిద్ధమైనట్లు టాక్ వస్తోంది. ఇక ఇటీవల FCUK అనే మరో సినిమా ట్రైలర్ తో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అందులో ఆయన కాస్త రొమాన్స్ డోస్ పెంచినట్లు అనిపించింది. అలాగే మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. నాని టక్ జగదీష్, అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో పాటు నాగశౌర్య లక్ష్య సినిమాలో కూడా జగపతిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #jagapathi babu
  • #Lakshya

Also Read

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

25 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

3 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

30 mins ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 hour ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

2 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

3 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version