Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » జగపతి బాబుకి మరో బంపర్ ఆఫర్..!

జగపతి బాబుకి మరో బంపర్ ఆఫర్..!

  • December 28, 2020 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జగపతి బాబుకి మరో బంపర్ ఆఫర్..!

శోభన్ బాబు తరువాత ఆ స్థాయిలో ఫ్యామిలీ స్టార్ గా ఎదిగిన మ్యాన్లీ స్టార్ మన జగపతి బాబు. అప్పట్లో హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు మన జగపతి బాబు. ఈయనకి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్లో ఉండేది. ఒకానొక టైములో స్టార్ హీరోగా కూడా ఓ వెలుగు వెలిగాడు కూడా.! అయితే అటు తరువాత కొత్త హీరోల ఎంట్రీ ఎక్కువవ్వడం.. అదే టైములో జగపతి బాబు నటించిన సినిమాలు కూడా నిరాశపరచడంతో ఈయన స్పీడ్ కు బ్రేకులు పడినట్టు అయ్యింది.

దాంతో ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా.. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేశాడు జగపతి బాబు. హీరోగా ఉన్నప్పటి కంటే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినప్పుడే జగపతి బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు అతని డిమాండ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఇక అసలు విషయం ఏమిటంటే.. జగపతి బాబు ఇప్పుడు మరో మెగా ఆఫర్ కొట్టేసినట్టు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ పాత్ర ఒకటి ఉంటుంది.

రాజకీయ నాయకులను సైతం శాసించే బిజినెస్ మెన్ తరహా పాత్ర అది. ఒరిజినల్ లో ఆ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించాడు. అయితే తెలుగులో ఆ పాత్రకు జగపతి బాబు అయితేనే కరెక్ట్ అని మెగాస్టార్ భావిస్తున్నారట.దాదాపు ఆ పాత్రకు జగపతి బాబు ఫిక్స్ అయినట్టే అని ఇన్సైడ్ టాక్. గతంలో దర్శకుడు మోహన్ రాజాతో తెరకెక్కించిన ‘హనుమాన్ జంక్షన్’ అనే సూపర్ హిట్ చిత్రంలో జగపతి బాబు కూడా ఓ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ‘సైరా’ చిత్రంలో కూడా మెగాస్టార్ తో కలిసి నటించాడు జగపతి బాబు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #jagapathi babu
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

19 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

10 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

14 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

15 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version