Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » చివరి షెడ్యూల్ లో జగపతిబాబు ‘సూర్యాభాయ్’

చివరి షెడ్యూల్ లో జగపతిబాబు ‘సూర్యాభాయ్’

  • April 25, 2017 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చివరి షెడ్యూల్ లో జగపతిబాబు ‘సూర్యాభాయ్’

ప్రైమ్ స్టార్ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్, శ్రీ తిరుమల సినిమాస్ పతాకాలపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో బి.వి. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సూర్యాభాయ్’. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ని మే 5 నుండి జరుపనున్నారు. ఈ షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం మాట్లాడుతూ..”అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉందో జగపతిబాబు గారి పాత్ర కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. పొలిటికల్ సెటైరికల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉంటుంది. సెంటిమెంట్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ వాసుదేవ్ తీర్చిదిద్దుతున్నారు. షాయాజీషిండే, ప్రదీప్రావత్, సుమన్, సాయికుమార్, డి.ఎస్.రావ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్ జగపతిబాబుగారి సరసన నటిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని లావిష్గా తెరకెక్కిస్తున్నాము.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్డూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మే 5 నుండి జరిపే చివరి షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. జూన్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం..”అన్నారు. ఓ ప్రముఖ హీరోయిన్ జగపతిబాబు సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాయాజీషిండే, ప్రదీప్రావత్, సుమన్, సాయికుమార్, డి.ఎస్.రావ్, రాజారవీంద్ర, ఉత్తేజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, దిల్ రమేష్, అర్చన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #jagapathi babu movies
  • #surya bhai movie

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

11 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

13 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

2 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version