Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedanta Manasu July 29th: రిషి వసుదారులను అనుమానిస్తున్న ఏంజెల్!

Guppedanta Manasu July 29th: రిషి వసుదారులను అనుమానిస్తున్న ఏంజెల్!

  • July 29, 2023 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedanta Manasu July 29th: రిషి వసుదారులను అనుమానిస్తున్న ఏంజెల్!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే.. ఎపిసోడ్ ప్రారంభంలోనే ఫణీంద్ర అన్న మాటలను తలుచుకొని శైలేంద్ర చాలా ఫ్రస్టేషన్ అవుతారు. అదే సమయంలోనే ధరణి టీ తీసుకొని వెళ్లగా ఆ కోపాన్ని అంతటిని ధరణి పై చూపిస్తాడు. అదే సమయంలో జగతి అక్కడికి వెళ్లి నువ్వు ఎందుకు ప్రస్టేట్ అవుతున్నావు .నాకు తెలుసు ఆ కోపాన్ని ధరణిపై ఎందుకు చూపిస్తున్నావో అంటూ జగతి మాట్లాడటంతో శైలేంద్ర ఇది నీకు అనవసరం ఇది మా విషయం అని చెబుతాడు.

నువ్వు అనవసరమైన విషయాలలో తల దూర్చే ఇలా ప్రస్టేట్ అవుతున్నావు. నీ భార్యతో సరదాగా కబుర్లు చెప్పుకుంటే ఎవరు ఏమి మాట్లాడరు తనపై ఇలాకోపాన్ని చూపించకు అని జగతి అనడంతో ఏం చేస్తావని శైలేంద్ర పొగరుగా మాట్లాడుతాడు. దాంతో నేనేమి చేయను నీ భార్య చేస్తుంది.నాకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు కదా అంటూ తనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చ ధరణిని తీసుకెళ్ళి పోతుంది.

బయటకు వెళ్లిన ధరణి ఆస్తుల కోసం గొడవపడ్డారని విన్నాను కానీ చూడటం ఇదే మొదటిసారి ఈ విషయాలన్నీ మామయ్యకి చెప్పాలని ఉంది అత్తయ్య అనడంతో నువ్వేమి మాట్లాడకు రిషి ఇక్కడికి వస్తే అంతా తనే చూసుకుంటాడని జగతి చెబుతుంది. మరోవైపు కారులో రిషి ఏంజెల్ ఇద్దరు వెళ్తూ ఉండగా ఏంజెల్ మాట్లాడుతూ నిన్ను వసుధారని చూస్తే మీ ఇద్దరికీ ఏదో గతం ఉందని నాకు సందేహం. మీ ఇద్దరి మధ్య భగ్న ప్రేమికులకు ఉండే ఎమోషన్స్ నేను గమనించానని చెప్పడంతో రిషి ఏం చెప్పకుండా నా గతం గురించి నీకు అనవసరం అంటూ తనని హెచ్చరిస్తారు.

అంతే కాకుండా ఇప్పటివరకు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఏంజెల్ ను అడగడంతో ఆమె మౌనంగా ఉంటుంది చూసావా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అన్ని విషయాలు పంచుకోలేము అని రిషి చెబుతాడు. ఈ విషయాన్ని ఎప్పుడైనా వసుధారని అడిగావా అంటూ రిషి అడుగుతారు. అడుగుదాం అనుకున్నాను కాకపోతే తను ఎలా రియాక్ట్ అవుతుందోనని అడగలేదు అని చెప్పడంతో అడగకు తను చాలా సెన్సిటివ్ అని రిషి చెబుతాడు.

మరోవైపు జగతి మహేంద్ర మాట్లాడుకుంటూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి రిషి ఒప్పుకున్నారా వసుధారకు ఫోన్ చేసి అడగనా అనడంతో వద్దు అంటుంది జగతి తర్వాత విశ్వనాథం గారికి ఫోన్ చేస్తామని చెప్పడంతో మనం తరచూ ఆయనకు ఫోన్ చేస్తే మనం వారిని ఇక్కడికి రప్పించడం కోసమే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వారికి చెప్పామని అనుకుంటారని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ విషయాలన్నింటిని శైలేంద్ర వింటూ ఉంటారు. అంతలోపే విష్ కాలేజ్ అటెండర్ ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నింటిని చెబుతూ ఉంటారు.

వసుధార ఇంటికి రిషి వెళ్ళాడు అని చెప్పడమే కాకుండా వీరిద్దరి మధ్య ఏదో గతం ఉందని కాలేజ్ లెక్చరర్స్ కి చెప్పానని చెబుతాడు. వెరీ గుడ్ ఇలాగే వారిని ఫాలో అవ్వమని శైలేంద్ర చెబుతాడు. ఈ మాటలన్నింటిని జగతి వింటుంది. అంతేకాకుండా వసుధార రిషి ఎంగేజ్మెంట్ ఫోటో అటెండర్ కి పంపించి వారి కాలేజీలో పెద్ద పోస్టర్స్ వేయించమని చెబుతాడు. ఇక ఎంగేజ్మెంట్ ఆల్బమ్ దగ్గర పెట్టుకోవడంతో అది చూసినటువంటి జగతి షాక్ అవుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ (Guppedanta Manasu) పూర్తి అవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedanta Manasu
  • #Guppedantha Manasu
  • #Jyothi Rai
  • #Mukesh Gowda
  • #Raksha Gowda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version