Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jailer Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జైలర్’.!

Jailer Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జైలర్’.!

  • November 20, 2023 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జైలర్’.!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్‌’. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘సన్ పిక్చర్స్‌’ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత అయిన సునీల్ నారంగ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కలిసి రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో ‘జైలర్’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఫుల్ రన్లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి ‘జైలర్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 22.54 cr
సీడెడ్ 6.13 cr
ఉత్తరాంధ్ర 6.05 cr
ఈస్ట్ 3.25 cr
వెస్ట్ 1.84 cr
గుంటూరు 3.18 cr
కృష్ణా 2.85 cr
నెల్లూరు 1.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 47.26 cr

‘జైలర్’ (Jailer) చిత్రానికి తెలుగులో రూ.11.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.12.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.47.26 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.35.06 కోట్ల లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Nelson Dilip Kumar
  • #Rajinikanth

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

19 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

23 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

8 mins ago
Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

12 mins ago
Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

32 mins ago
8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

16 hours ago
GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version