Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అయ్యో…కొరటాల మరీ అలా అనేశాడే!!!

అయ్యో…కొరటాల మరీ అలా అనేశాడే!!!

  • September 3, 2016 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అయ్యో…కొరటాల మరీ అలా అనేశాడే!!!

టాలీవుడ్ లో టాప్ హీరోలను డీల్ చెయ్యడంలో కొరటాల స్టైల్ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ముఖ్యంగా సినిమా కధ, ఆ కధను చూపిస్తూ ముందుకు సాగే స్క్రీన్‌ప్లే పై కొరటాలకు మంచి పట్టు ఉంది అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో తాను తీసిన మూడు సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేస్తూనే….ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం కొరటాలకు అలవాటుగా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా విడుదల అయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాకి తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో కాస్త టెన్షన్ గా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే….టాక్ ఎలా ఉన్నా… సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగా ఆడుతుంది అని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక అదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు దర్శకుడు కొరటాల.

అంతేకాకుండా ఈ సినిమా తన గత సినిమా ‘శ్రీమంతుడు’ కన్నా చాలా బెటర్ అంటున్నాడు…అదెలాగా అంటే…ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొరటాల…చాలా సంతోషంగా ఉంది…”డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి ఫస్ట్ వీక్ లోనే సేఫ్ అయిపోతామని చెప్పారు. శ్రీమంతుడు కంటే బెటర్ సినిమా అని అంటున్నారు. ఇలాంటి సినిమాలే తీయ్ అని చాలా మంది నాకు ఫోన్ చేసి మరీ పోగుడుతున్నారు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా…ఇది నిజమే ఎందుకంటే సినిమా అలా ఉంది…ఎన్టీఆర్ నీట్ అండ్ క్లీన్ పర్ఫార్మెన్స్, టేకింగ్, కొన్ని కొన్ని సీన్స్ అయితే కెవ్వు కేక…కాకపోతే కాస్త స్లోగా ఉండడంతో మాస్ హీరో లాంటి ఎన్టీఆర్ సినిమా కాదు అన్న టాక్ అయితే ఉంది. మొత్తంగా సినిమా చాలా మంచి సినిమాగానే ప్రేక్షకులను అలరిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #koratala siva
  • #Koratala Siva Movies
  • #Srimanthudu

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

2 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

3 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

3 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

13 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 mins ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

54 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

16 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

17 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version