Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: అలా చేస్తే ముఖం మెరిసిపోతుందన్న జాన్వీ!

Janhvi Kapoor: అలా చేస్తే ముఖం మెరిసిపోతుందన్న జాన్వీ!

  • July 25, 2022 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: అలా చేస్తే ముఖం మెరిసిపోతుందన్న జాన్వీ!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. పలు ప్రాజెక్ట్ లలో జాన్వీ కపూర్ పేరు వినిపిస్తున్నా ఆమె తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ఫైనల్ కావడం లేదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే జాన్వీ కపూర్ తాజాగా తన బ్యూటీ సీక్రెట్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తల్లి శ్రీదేవి అందం కోసం ఏ టిప్స్ ను ఫాలో అయిందో తాను కూడా అవే టిప్స్ ను ఫాలో అవుతున్నానని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. మా అమ్మ శ్రీదేవి ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మిగిలిన పండ్ల ముక్కలను ముఖానికి మసాజ్ లా ప్యాక్ పెట్టుకునేదని జాన్వీ కపూర్ అన్నారు. అప్పటికప్పుడు ఏ పండ్లు ఉన్నా ముఖానికి రాసుకునేదని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. 10 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత తల్లి ముఖం కడుక్కునేదని ఆ సమయంలో అమ్మ ముఖం మెరిసిపోతూ కనిపించేదని

ప్రస్తుతం నేను అదే టిప్ ను ఫాలో అవుతున్నానని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు. నా అందానికి కారణం మా అమ్మ చెప్పిన చిట్కా మాత్రమేనని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ అనే సినిమాలో నటించగా జులై నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాతో జాన్వీ కపూర్ సక్సెస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు జాన్వీ కపూర్ పారితోషికం పెరుగుతుండటం గమనార్హం. జాన్వీ కపూర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు జాన్వీకి క్రేజ్ పెరుగుతోంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress jahnavi Kapoor
  • #jahnavi
  • #Jahnavi Kapoor

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

30 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

52 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

6 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

11 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version