Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: హాయ్ నాన్న నా మనసును తాకింది!: జాన్వీ కపూర్

Janhvi Kapoor: హాయ్ నాన్న నా మనసును తాకింది!: జాన్వీ కపూర్

  • January 10, 2024 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: హాయ్ నాన్న నా మనసును తాకింది!: జాన్వీ కపూర్

నాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాగూర్ నటించినటువంటి చిత్రం హాయ్ నాన్న. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఒక ఎమోషనల్ మూవీగా అందరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసింది. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

థియేటర్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈ సినిమా ఓటీటీలో కూడా అంతే మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి జాన్వీ కపూర్ సైతం హాయ్ నాన్న సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ హాయ్ నాన్న సినిమా గురించి మాట్లాడుతూ..హాయ్ నాన్న నా మనసును తాకింది.. దర్శకుడు శౌర్యవ్ టేకింగ్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది జాన్వీ. అలాగే మృణాల్ ఠాకూర్ ఆకట్టుకున్నారు. ఇక హీరో నాని తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారంటూ ఈమె ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా చిత్ర బృందం మొత్తానికి కూడా అభినందనలు తెలియజేశారు.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించిన (Janhvi Kapoor) జాన్వీ ప్రస్తుతం సౌత్ ప్రేక్షకుల ముందుకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు జాన్వీ పరిచయం కాబోతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #janhvi kapoor

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

24 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

1 hour ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

3 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version