Janhvi Kapoor: లో- దుస్తుల్లో శ్రీదేవి కూతురు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

దివంగత స్టార్ హీరోయిన్, అతిలోకసుందరి అయిన శ్రీదేవి.. తన అందంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను సైతం ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా ఈ విషయంలో ‘తగ్గేదే లె’ అన్నట్టు వ్యవహరిస్తోంది. కొద్ది నెలల నుండీ ఈమె చేస్తున్న గ్లామర్ షో కుర్ర కారు మతులు పోగొడుతుందనే చెప్పాలి. రోజురోజుకు తన సోషల్ మీడియాలో ఫాలోవర్లను అమితంగా పెంచుకుంటుంది ఈ అమ్మడు.

‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకోలేకపోయినా.. నటిగా మాత్రం ప్రేక్షకుల చేత మంచి మార్కులే వేయించుకుంది. ఆ టైములో ఈమె స్కిన్ షోకి దూరంగా ఉండేది.ఒకానొక టైములో ఈమె గ్లామర్ ఫోటోషూట్లో పాల్గొంటే.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే క్రమక్రమంగా ఈమె గ్లామర్ షో ని పెంచడం మొదలు పెట్టింది. ట్రోలింగ్ కు బదులుగా లైకులు వర్షం పెరగడం జరుగుతుంది. మొన్నటికి మొన్న బికినీలో అభిమానులకు ఫీస్ట్ ఇచ్చిన ఈ అమ్మడు.. తాజాగా లో-దుస్తుల్లో కనువిందు చేసింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3


More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

 

13

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

 

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus