దేవర చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఆమె చేసిన గ్లామర్ షో మామూలుగా లేదు అనే చెప్పాలి. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :